నిఖిల్ ఆయన ఇంటికి వెళ్లి అడుక్కున్నాడా..? తెర పైకి సంచలన మ్యాటర్..!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరటానికి దగ్గరలో ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుట్లో అది పెద్ద వివాదమే తెచ్చి పెట్టింది . అది ఈ […]

దాని కొంచెం పెంచితే ..నీ సొమ్ము ఏం పోతుంది పాప..!!

అందాల భామ నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైంది. తరవాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అదే క్రమంలో వరస ఆఫర్‌ల‌తో టాలీవుడ్ లో దూసుకుపోయింది. అమె నటించిన సినిమాల్లో చెప్పుకోతగ్గిన సినిమాలల్లో ఇస్మార్ట్ శంకర్ ఒకటే. తాజాగా నటించిన సినిమాలన్నీ అమె కు మంచి పేరు తీసుకురాలేదు. సినిమాలన్నీ ప్లాప్‌ సినిమాలు గా మిగిలిపోయాయి. దీంతో నభా నటేష్ సినిమా ఆఫర్లు లేక ఖాళీగా […]

మెగా పరువు తీస్తున్న నీహారిక..ఆ వ్యక్తితో అంత దారుణంగా ప్రవర్తిస్తుందేంటి?

మెగా ఫ్యామిలీ లో ఇప్పటివరకు ఎవరు హీరోయిన్‌గా ఎంటర్ అవ్వలేదు. ఇదే క్రమంలో మెగా బ్రదర్, నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే నిహారికకు ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు రాలేదు. నిహారిక నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒక మనసు సినిమా మాత్రమే ఈ సందర్భంలో వాళ్ల […]

పుష్ప 2లో సాయిపల్లవి కూడా వుండబోతుందా? ఇదిగో క్లారిటీ!

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా పుష్ప బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి మేజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో బంపర్ హిట్ కావడంతో పార్ట్ టూపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… సెకండ్ పార్ట్ […]

వారెవ్వా..ఆ విషయంలో నాగ్ ను ఢీ కొట్టే మగాడే ఇండస్ట్రీలో లేడుగా..రేర్ రికార్డ్..!!

సీనియర్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జునను టాలీవుడ్ మన్మధుడుగా అందరూ పిలుచుకుంటారు. నాగార్జున తన కెరీర్లో ఎక్కువ ఫ్యామిలీ మరియు ప్రేమ కథ సినిమాలో ఎక్కువ చేశాడు. ఇక దీంతో నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా నాగార్జున ది కోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్5న ప్రేక్షకుల […]

ఛార్మీని వదలకపోతే మీ బతుకు బస్టాండే… ఓ పూరీ అభిమాని స్టేట్మెంట్!

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. మనకున్న తెలుగు దర్శకులలో టాలెంటెడ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మన పూరి. ఇక ఈయన కెరియర్ ఆరంభంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి సినిమా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు. రాజమౌళి మరియు సుకుమార్ వంటి దర్శక దిగ్గజాలు కూడా ఈయనను అభిమాన దర్శకుడు అంటూ చెబుతారు అంటే అర్ధం చేసుకోండి ఇక. ఇతనిలో వున్న ఇంకో ప్రత్యేకత ఏమంటే… కేవలం రెండు మూడు నెలల్లోనే అద్భుతమైన […]

అలాంటివంటే నాకు భయం”..స్టార్ డాటర్ మాటలకు నవ్వుకుంటున్న నెటిజన్స్..!!

కమలహాసన్ కూతురుగా సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృతిహాసన్ తన కెరియర్ మొదట్లో చాలా ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్‌లు అవ‌టంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ వ‌రుస హిట్ల‌తో అప్ప‌టి వ‌ర‌కు ఐరెన్‌లెగ్ అన్న ముద్ర పోగొట్టేసుకుని గోల్డెన్ లెగ్ అయిపోయింది. అదే […]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కే అనసూయ నో చెప్పిందట… కోపంతో ఊగిపోతున్న అభిమానులు!

ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే, సినీ […]

ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ […]