తెలుగు సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు ఎవరో తెలుసా?

తెలుగు సినిమాలు ఓ మూసధోరణిలో పోతున్నవేళ, అడపాదడపా కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకుల మైండ్ సెట్ ని మర్చి వేసాయి. ఇక అలాంటి సినిమాలు కొన్ని సూపర్ హిట్లయితే మరికొన్ని సినిమాలు మాత్రం బక్షాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్లాపయినప్పటికీ ఆయా సినిమాలు మాత్రం ప్రేక్షక గుండెల్లో పదిలంగా ఉండిపోయాయి. ఆ సినిమాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే క్లైమాక్స్ లో హీరో ప్రాణాలు కోల్పోతాడు. ఇది ఆడియన్స్ జీర్ణించుకోలేని విషయం అయినప్పటికీ ఆయా పాత్రలు పోషించిన హీరోలు […]

షాక్: షూటింగ్లో గాయపడిన హీరోయిన్ శిల్పా శెట్టి..!!

సినిమా షూటింగ్లో పాల్గొనడం కొన్నిసార్లు ప్రమాదం జరగడం ఇలా ఎంతోమంది నటీనటులకు జరిగే ఉంది. ముఖ్యంగా హడావిడి చేసే సన్నివేశాలలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే కొన్నిసార్లు తీవ్రంగా గాయాలు అవుతూ ఉంటాయి. అందుకే సినీ తారలు రక్షణ విషయంలో నిర్మాతలు, దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన పలు విషయాలలో ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లకు […]

సముద్రం నడిబొడ్డులో తన పాట్నర్ తో ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్?

ఈమధ్య రొమాన్స్ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా నేటి యువత ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఇక అలాంటివారిని ఎంకరేజ్ చేసే దిశగా నేటి తారలు కూడా హద్దులు మీరుతున్నారనే చెప్పుకోవాలి. తాజాగా ‘నాగిని’ సీరియ‌ల్ ఫేం, బుల్లితెర న‌టి మౌనీరాయ్ తన ప్రియుడు సూర‌జ్ నంబియార్‌ను తాజాగా పెళ్లాడింది. జ‌న‌వ‌రి 27న‌ ఉద‌యం మ‌ల‌యాళీ సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. […]

మెగా ఈవెంట్: ఒకే వేదికపైకి గెస్టులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాకింగ్ స్టార్ యష్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రాకింగ్ స్టార్ యాష్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహే అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తే, వారిద్దరూ కలిసి ఇక సినిమా చేస్తే మామ్మూలుగా వుంటుందా? ప్యాన్ ఇండియా షేక్ అయ్యిపోదూ! ఇద్దరు క్రేజ్ కా బాప్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ సినిమాకి ఈ ఈవెంట్ అని అనుమానం కలుగుతుందా? తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ […]

ఆ సినిమా రాకపోయుంటే పూరీ జగన్నాధ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం అక్కర్లేదు. అత్యంత వేగంగా సినిమాలను తెరకెక్కించడంలో పూరి మంచి దిట్ట. అంతేకాదు అంతే వేగంగా విజయాలను కొల్లగొడతాడు. అంతేకాక ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తారు. అయితే విడుదలకు సిద్దంగా ఉన్న లైగర్ సినిమాలో ఓ యాక్టర్ గా చేసిన విషు రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను చర్చించాడు. “నేను మొదట్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదని […]

బాలయ్య తన చిన్న కూతురు తేజ‌స్వినికి భయపడతారనీ మీకు తెలుసా?

నందమూరి బాలయ్య అంటేనే హై ఓల్టేజి పర్సనాలిటీ గుర్తొస్తుంది అందరికీ. ముఖ్యంగా అతని అభిమానులు ఆయన్ని ఓ సింహం అని కొనియాడుతూ వుంటారు. అయితే అలాంటి సింహం లాంటి బాలయ్య తన చిన్న కూతురికి భయపడతారంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. బాలయ్య సినిమాలు, డేట్ లు, ప్రొగ్రాములు కావాలంటే ఇదివరకు ‘డాక్టర్ సురేంద్ర’ అనే పేరు గట్టిగా వినిపించేది. డాక్టర్ గారు అనే రెగ్యులర్ పలుకుబడి కూడా వుండేది. కానీ ఇప్పుడు మరో […]

‘బింబిసార 2’ కథ బాహుబలిని మించి వుంటుందా?

ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇపుడు చర్చ అంతా సెకండ్ పార్ట్ గురించి నడుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి ఓ మీడియా […]

స్టార్ హీరో నుంచి నిర్మాతకు బెదిరింపులు. అసలు ఏమైందంటే..!

తాజాగా ఒక నిర్మాత బడా స్టార్ హీరో పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ స్టార్ హీరో కూడా నిర్మాత అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారట.. నిజం చెప్పాలంటే ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొంతమంది తెరపై మాత్రమే కాదు తెర వెనుక కూడా హీరోగా ప్రవర్తిస్తుంటారు. మరి కొంతమంది మాత్రం తమ వ్యక్తిత్వానికి తగినట్టుగా దూకుడుగా వెళుతూ ఉంటారు ఇక అది మంచో […]

పెళ్లి గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నటి పూర్ణ.. ఏమన్నారంటే?

నటి పూర్ణ గురించి అందరికీ తెలిసినదే. మొదట పలు సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూర్ణ ఇపుడు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యనే పూర్ణకి పెళ్లి కుదిరినట్టు అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన సంగతి విదితమే. UAEకి చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతుంది. అసిఫ్‌ అలీ JBS గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు CEO, మరియు ఫౌండర్‌. ‘జమా అల్ మెహరి’ […]