ఏం చేసుకుంటారో చేసుకోండి..చేతులెత్తేసిన ఛార్మీ..!!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వీరిద్దరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగ‌ర్. ఈ సినిమా రిలీజ్ ముందు ఎంత భారీ హైప్ వ‌చ్చిందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా రెండో రోజు నుంచే దుకాణం సర్దేసుకుంది. పూరి జగన్నాథ్ చెత్త సినిమాలలో ఒక సినిమాగా లైగ‌ర్ సినిమా మిగిలిపోయింది. అయితే […]

సార్ నాగార్జున గారు బిగ్ బాస్ నుండి ఆమెని ఎలిమినేట్ చేసేయండి సర్…అంటున్న ఆడియన్స్,హౌసెమెట్స్ .

బుల్లితెర లో బిగ్ రియాలిటీ షో గ పేరున్న బిగ్ బాస్.ఎన్నో భారీ అంచనాల మధ్య 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలయిపోయింది..అయితే కంటెస్టెంట్స్ అంత తమదయిన శైలి లో ఆడుతున్నారు.అయితే ఇందులో రేవంత్,ఆదిరెడ్డి,గీతూ,లు కొంచెం ఎక్కువ అత్యుత్సాహం తో ఆడుతున్నారు అనిపిస్తుంది.ఇక హౌస్ లో కి 8 వ కంటెస్టెంట్ గ అడుగుపెట్టిన గీతూ,బయట సాఫ్ట్ వేర్ ఉద్యోగి గ,రివ్యూర్ గా,యూట్యూబర్ గ అలరించేది. .అయితే బిగ్ బాస్ లో గీతూ ప్రవర్తన మిగతా కంటెస్టెంట్స్ […]

పత్తా లేకుండా పోయిన స్టార్ హీరోల అల్లుళ్ళు..!!

మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇక మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ మెగా బ్రాండ్ తో ఎంట్రీ ఇవ్వగా అశోక్ గల సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా ఎంట్రీ ఇచ్చేముందు భారీగానే ప్రచారం జరిగింది. అయితే కళ్యాణ్ విజేత సినిమా ప్రచారం చేసిన ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఆ తర్వాత సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక […]

చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కృష్ణం రాజు..అదేంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగ‌తి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త […]

టాలీవుడ్ లో బాలీవుడ్ పై పూజా సంచలన వ్యాఖ్యలు..ఇంత షాక్ ఇచ్చిందేంటి రా సామీ!!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పూజా హెగ్డే తాజాగా బాలీవుడ్‌లో సైతం పలు సినిమాలలో నటించిందింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా జరిగిన siima అవార్డ్స్ లో పింకు గౌనులో దర్శనమిచ్చి అందరిని ఆకర్షించింది. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర‌ విషయాలను వెల్లడించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు విడుదలకు […]

వద్దన్నా వినట్లేదు..ఏంటీ ఈ కర్మ నాకు…నటి బోల్డ్ కామెంట్స్..!!

బాలీవుడ్ నటి నేహా చౌహాన్ ‘లవ్ సెక్స్ అండ్ ధోక ‘సినిమాతో తన కెరియర్‌ను మొదలుపెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈమె వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది తాజాగా వచ్చిన మహారాణి 2 వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించి అందరిని ఆకర్షించింది. నేహా చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈమెకు హీరోయిన్గా నటించడం అంటే ఇష్టం లేదట. డైరెక్షన్ […]

#NTR30 .. తెరపైకి మరో కొత్త హీరోయిన్.. ఎంతమంది సామీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని నెలల కిందట ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే తెలియజేశారు. దీంతో అభిమానులు సైతం ఈ చిత్రంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. […]

ఆ హీరోతో ఎప్పటికైనా ఆ కోరిక తీర్చుకుంటానంటున్న కాజల్..!

ముంబై అందం కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత అడపాదడపా సినిమాలలో చేసినా.. కొడుకు జన్మించిన తర్వాత పూర్తిగా తన స్పీడును తగ్గించిందని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు ఫుల్ యాక్టివ్ గా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా […]

కొడాలి నాని కోసం ప‌ని చేస్తోన్న టీడీపీ కోవ‌ర్టులు ఎవ‌రు…!

రాజ‌కీయాల్లో కోవ‌ర్టులు కామ‌న్‌. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు? దీనికి హ‌ద్దు ప‌ద్దు ఉండ‌దా? క‌నీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే క‌నీస ఆలోచ‌న కూడా ఉండ‌దా? అంటే.. ఉండ‌ద‌నే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయ‌కుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. కాదు కాదు.. ఇప్ప‌టికీ కంచుకోటే! కానీ, ఇక్క‌డ పార్టీ మాత్రం.. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ముందుకు సాగుతోం ది. దీనికి కార‌ణం ఏంటి? ఒక‌ప్పుడు అన్న‌గారు ఎన్టీఆర్‌ను […]