ఇటీవల రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాజీషా విజయన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జై భీమ్ సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. నిజానికి జై భీమ్ సినిమా ద్వారా అందరికీ పరిచయమైనా.. అంతకుముందే కర్ణన్ అనే సినిమా ద్వారా ధనుష్ సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. […]
Category: Latest News
తేజస్వి..రోజుకో 30 మంది వస్తారు.. ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఎలా అడుగుతారంటే..?
తేజస్వి మదివాడ.. గత కొద్ది రోజుల నుంచి వివాదాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కమిట్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ గురించి కమిట్మెంట్స్ గురించి ఓపెన్ అయింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీటిని కొంతమంది సీనియర్ హీరోయిన్లు కూడా బయటకు చెబితే.. కానీ మరి కొంతమంది వాటిని లోపలే […]
చైతూ దెబ్బకు సైలెంట్ అయిన సమంత.. అసలు ఏమైందంటే..?
నాగచైతన్య – సమంత.. విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉండగా.. సమంత మాత్రం ఒక వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు నాగచైతన్యను టార్గెట్ చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అంతేకాదు సమంత చేసిన వ్యాఖ్యలకు నాగచైతన్య అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు ఆమెను విపరీతంగా ట్రోల్ కి కూడా గురి చేశారు. ఇకపోతే మొన్నటి వరకు విపరీతంగా విజృంభించిన ఈమె ఒక్కసారిగా […]
కావాలనే తన మీద తాగి పడ్డారంటున్న నటి..!!
సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి స్టార్ హీరోయిన్ గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో సినిమాతోనే ఆమె సపోర్టింగ్ రోల్ లో నటించింది. అటుపై ఒక సంచలన డైరెక్టర్ తన సినిమాలో ఆమెకు మెయిన్ లీడ్ గా అవకాశం కల్పించారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది . అయినా పట్టు వదలలేదు వచ్చిన అవకాశాలను అందించుకుంటూ నటిగా బాగా పాపులర్ అయింది. పరిశ్రమలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నది ఈమె. ఈ […]
ఆ హీరో కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న త్రిష.. నిజమేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ త్రిష. ఇక స్టార్ హీరోల అందరితో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది ప్రస్తుతం ఈమె ఆడప దడపా సినిమాలు చేస్తూ తమిళంలో ఉన్నది. ఇక తమిళంలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా బాగా పేరు సంపాదించింది. ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమే ప్రస్తుతం తాజాగా ఒక వార్త విషయంలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే […]
ఇష్టం లేకపోయినా నాగార్జునతో ఆ పని చేశానంటున్న సీనియర్ నటి.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?
టాలీవుడ్ మన్మధుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్కరు. అతడే అక్కినేని నాగార్జున. అవును… తన తండ్రి.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మొదట నాగార్జునని ఇండస్ట్రీకి పరిచయం చేసినపుడు ఒకింత వ్యాకులత చెందారట. సన్నగా వున్నాడు, పీలగా వున్నాడు, అంత అందం కూడా లేదు.. వీడిని తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారా? అనే మీమాంశతోనే పరిచయం చేసాడట. ఇక తరువాతి రోజుల్లో ఆ బక్క అబ్బాయే టాలీవుడ్ మన్మధుడు అయ్యి కూర్చున్నాడు. ఇకపోతే నాగ్ అంటే తెలుగునాట […]
సమంత SSC మార్క్‌షీట్‌ని ఎపుడైనా చూశారా? గమ్మత్తుగా ఉంటుంది.. డూప్లికేట్ అంటున్నారు?
సమంత గురించి రోజుకి ఒక్కసారైనా ఎక్కడో ఒకచోట ఒక గమ్మత్తైన విషయం తెలుస్తోంది. అవును.. సామ్ 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ తాజాగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్‌లో ఆమె టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు సినిమాల్లో కూడా ఆమె టాపర్‌గా నిలిచిందని సామ్ అభిమానులు తగ పొగిడేస్తున్నారు. ఇక ఆ […]
వావ్: మహేష్ కు తెలియకుండా నమ్రత చిలిపి పని..ఎంత బాగుందో..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత అంటే ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని గౌరవం. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అయినా కానీ వీరుచాలా హ్యాపీగా చాలా కూల్ గా ..చాలా రొమాంటిక్ గా కలిసి ఉంటారు. సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రతలను చూసి కుళ్ళుకునే జంటలు చాలామందే ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ డీవర్స్ అన్న పదానికి అస్సలు […]
నడి రోడ్డులో అది చూపించిన దివి..ఆ పాపం నీదే అంటున్న నెటిజన్స్..!!
తెలుగు గడ్డపై పుట్టి సొంత టాలెంట్ తో పైకి వస్తున్న ఓ అందాల తారనే ఈ దివి. అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ ..కొన్ని వీడియోలు ద్వారా పాపులర్ అయినా.. బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లి తన అద్భుతమైన టాలెంట్ తో సహజ సిద్ధమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అందం అంటే శరీరానికి సంబంధించింది కాదు మనసుకు కూడా సంబంధించింది అని ప్రతి ఒక్కరికి తెలియజేసింది. చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్న హీరోయిన్ల కన్నా […]