నాగిన్ సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన మౌనీ రాయ్ హైయ్యెస్ట్ పెయిడ్ హిందీ టీవీ యాక్ట్రెస్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ తార సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రీసెంట్‌గా రిలీజైన బ్రహ్మాస్త్ర మూవీతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో ఆమె జూనూన్ అనే సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న ఓ లేడీ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. ఇందులో మెయిన్ విలన్‌గా నటించి బాగా మెప్పించింది. ఈమె యాక్టింగ్ కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. […]
Category: Latest News
కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]
ఆర్ ఆర్ సినిమా నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. […]
బికినీలో కనిపించి కైపెక్కిస్తున్న ఇలియానా.. ఫొటోలు చూస్తే తట్టుకోలేరు..
కొంతకాలం క్రితం ఇలియానా తన బికినీ ఫొటోలు లేదా ఫొటోషాప్ చేసిన ఫొటోలను షేర్ చేయనని చెప్పింది. తన నిజమైన, సహజమైన శరీరాన్ని అందరికీ చూపిస్తానని కూడా ప్రకటించింది. ఆ మాటలకు అనుగుణంగానే ఈ ముద్దుగుమ్మ తన సహజమైన అందాలను అందరికీ చూపించేస్తోంది. ఈ జీరో సైజ్ బాడీ ముద్దుగుమ్మ తాజాగా తన బికినీ బాడీని ఒక సెల్ఫీ వీడియోలో షో చేసింది. ఒక చిన్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో […]
వరసగా ఫ్లాపులు పడుతున్న ప్రభాస్ మళ్లీ మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడు?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సినిమాతో కేవలం భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పరిచయమై పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు `సాహో`, `రాధే శ్యాం` కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టు కోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న `ఆదిపురుష్` సినిమా మీద పెట్టుకున్నారు. అయితే […]
పాపం సంయుక్త మీనన్… సినిమాలు హిట్ అయిన మరీ ఇంత దారుణమా..!
అందాల భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ భామ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ కేరళలో పుట్టింది. ఈమె మలయాళం లో పాప్ కార్న్ సినిమా ద్వారా మలయాళీ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను మొదలుపెట్టింది. మొదట సినిమా తోనే సూపర్ హిట్ ఎందుకు ఉన్న ఈ ముద్దుగుమ్మ. తర్వాత వరుస ఆఫర్లతో మలయాళీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ […]
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే..?
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. తాగి బండితో రోడ్డు మీదకి వస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడ లేదు. వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిపై పోలీస్ శాఖ ఒకే రీతిలో కేసు ఫైల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులే కాదు […]
కొంగు చాటు అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న అవికాగోర్..
‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో ఫేమస్ అయిన అవికాగోర్ ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఈ ముంబై ముద్దుగుమ్మ తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొన్నీ మధ్య వచ్చిన టెన్త్ క్లాస్ స్టడీస్, థాంక్యూ మూవీలలో కూడా ఈ క్యూట్ యాక్ట్రెస్ మెరిసింది. కానీ అవి హిట్ కాలేదు. […]
పెళ్లైన మగాడిలో అది బాగుంటుంది.. శృతిమించేసిన స్టార్ డాటర్ మాటలు..!?
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది శృతిహాసన్. శృతిహాసన్ తన కెరియర్ మొదటిలో అపజయాలను ఎదుర్కొంది. ఐరన్ లాగానే ముద్ర కూడా వేసుకుంది. శృతిహాసన్ కెరియర్ క్లోజ్ అయిపోయిందన్న టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా శృతిహాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నుంచి శృతిహాసన్ కెరియర్ మరో లెవల్ కి వెళ్ళింది. […]









