సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా అరెస్ట్.. ఒకరు మైనర్..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తరచూ నిందితులు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మే 9వ తేదీన మొహలీలోని పంజాబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పిజి దాడికి సంబంధించి మైనార్టీతో సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసుల అరెస్టు చేశారు. ముఖ్యంగా అరెస్ట్ అయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను […]

జ‌న‌సేన‌పై మెగా ఎఫెక్ట్‌… వీళ్లు గేమ్ చేంజ్ చేసుకోక త‌ప్ప‌దా…!

రాజ‌కీయాల‌పై ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి ప్ర‌భావం చూపిస్తారో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో నూ ఇలాంటి ప‌రిణామాలే చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వె నుక‌.. ఆయ‌న త‌ప్ప‌.. ఇంకెవ‌రూ లేర‌ని.. నాగ‌బాబు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఎఫెక్ట్ అంతంత మాత్ర‌మేన‌నే చ‌ర్చ సాగింది. గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కిన ఓటు బ్యాంకు.. ఇత‌ర‌త్రా రీజ‌న్లు.. వంటివి ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఒక‌వైపు.. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం […]

షాకింగ్‌: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!

జోరు మీదున్నావు.. అన్న‌ట్టుగా ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు వ్య‌తిరేకంగా.. వారు బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. నిజానికి గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పాద‌యాత్ర నిర్వ‌హించిన‌ప్పుడు.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయ‌కులు ఈ రేంజ్లో స్పందించ‌లేదు. అంతేకాదు.. రైతుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటి వారు కూడా తెర‌మీదికి వ‌చ్చారు. మ‌రికొంద‌రు లోపాయికారీగా.. రైతుల‌కు స‌హ‌క‌రించార‌ని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]

విజయనిర్మల బయోపిక్ రానుందా? హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు […]

మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]

హీరోయిన్ లేకుండానే సూప‌ర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]

దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్‌…!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]

బాలయ్య చేసిన పని చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్.. చివరికి..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఒడిగుడ్డుకులను ఎదుర్కొని.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలి అంటే వారి ఎన్నో కష్టాలు పడక తప్పదు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు గతంలో కూడా ఈ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక తమ టాలెంట్ తో.. సంపాదించిన డబ్బుతో కొంత నలుగురికి సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ […]

సురేఖ‌వాణికి ఛాన్సులు లేకుండా తొక్కేస్తోన్న టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ‌రు..?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంటోంది సురేఖ వాణి. గత కొంతకాలం నుండి సురేఖ వాణి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. ఆమెసినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. సురేఖ వాణి తన సినిమా ఆఫర్ల […]