తెలుగు తెర అద్భుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, దుమ్ము దులిపిన సంగతి విదితమే. మార్నింగ్ షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ముఖ్యంగా మెగాభిమానులు ఆనందంతో తనమునకలైపోతున్నారు. భారీ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా నిన్న శనివారం రోజు ఈ చిత్ర సక్సెస్ […]
Category: Latest News
ఆ విషయంలో ఎప్పుడు తల్లితో గొడవ..చనిపోయాక అర్ధం చేసుకున్న మహేశ్..!!
మనిషి బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు.. దూరమయ్యాకే ఆ విలువ మనకు ఏంటో తెలుస్తుంది అని మన పెద్దలు ఊరికే అనరు. మన జీవితంలో మన మంచి కోరుకునే వ్యక్తులు మనతో ఉన్నంతకాలం వాళ్ళ విలువ మనకి తెలిసి రాదు. ఒక్కసారి వాళ్లు మనకు దూరమైతే కచ్చితంగా వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడు గడిపిన క్షణాలను.. జ్ఞాపకాలను ..చెప్పిన మంచి మాటలను గుర్తు చేసుకుంటాం. ప్రజెంట్ అలా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని స్వీట్ మెమోరీస్ […]
ఒక్కే హీరోయిన్ ని ఇష్టపడిన ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు..చివర్లో షాకింగ్ ట్వీస్ట్..!!
సినిమా ఇండస్ట్రీలో లవ్ , డేటింగ్ లు, పెళ్లిళ్లు, ఎఫైర్లు విడాకులు.. చాలా కామన్. ఈ మధ్యకాలంలో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ జంటలు అందరు విడాకులు తీసుకుంటున్నారు . అయితే మన తెలుగు హీరోలు కూడా ప్రేమలో పడ్డారు . కానీ ఒకరిని ప్రేమించి మరోకరిని పెళ్లి చేసుకున్నారు . వారు ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకొని ప్రజెంట్ విలన్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న దగ్గుబాటి వారసుడు రానా. ఎస్ […]
దుమ్ము దులిపేస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్.. కౌబోయ్ గా అదరగొట్టిన బాలయ్య!
బాలయ్య అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్” సరిగ్గా గంట క్రితమే రిలీజై హోరెత్తిస్తోంది. అవును, ఆహాలో అలరించిన ఈ టాక్ షో గురించి వేరే చెప్పనక్కర్లేదు. నటసింహ నందమూరి బాలకృష్ణ దీనిని సక్సెస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన తనదైన మేనరిజంతో యాంకరింగ్ అనే పదానికి అర్ధాన్ని మార్చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 1 గ్లోబల్ నెంబర్ 1 టాక్ షోగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి […]
బాలకృష్ణ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సోషల్ యాక్టివి విజయ్ గోపాల్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి దగ్గరలో ఉన్న సర్కారు స్థలాన్ని బాలక్రిష్ణ అక్రమంగా ఆక్రమిస్తున్నారని విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని GHMC సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆరోపణ చేసిన విజయ్ గోపాల్ ఎవరు […]
పుష్ప సినిమాని తలపించేలా ఉన్న కాంతారా ట్రైలర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అంతే కాకుండా పుష్పరాజ్ ఢీకొట్టే పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్ ఫహద్ ఫాజల్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి పాత్రలతోనే మరొక సినిమా రాబోతున్నది ఇక్కడ కూడా ఎర్రచందనం చెట్ల చుట్టూ మధ్య తిరిగే కథ అంశంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. హీరోగా రిషబ్ శెట్టి.. నటించిన కాంతార ట్రైలర్ తాజాగా విడుదల ఇవ్వడం జరిగింది. వాటి […]
రీమేక్ సినిమాల్లో ఎన్టీఆర్ చెక్కు చెదరని రికార్డు మీకు తెలుసా…!
ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ ఉన్న డైరెక్టర్‌లు చెప్పే కథలు కన్నా. ఇతర భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కథలను తీసుకుని టాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కొడుతున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలు చేయట ఇప్పుడు మొదలైంది కాదు. మన పాత తరం హీరోలు కూడా అప్పట్లో […]
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అన్ని కోట్లు నష్టపోయిన చిరంజీవి..!!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక భారీ వసూళ్ల తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్ర బృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ NV ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు .. ఇక నిర్మాత […]
ఆ స్టార్ డైరెక్టర్‌ను కౌంటర్ చేసిన మోహన్‌రాజా… ఇండస్ట్రీలో కలకలం…!
చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]