టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో […]
Category: Latest News
చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన దాసరి.. ఏమిటంటే..?
తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు పైకి తీసుకొచ్చిన వారిలో దివంగత దర్శకరత్న దాసరి నారాయణ కూడా ఒకరిని చెప్పవచ్చు. దాదాపుగా 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఈయన నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తరువాత రాజకీయాలలో కూడా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు దాసరి గారు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం సినిమా ప్రస్థానం ఉనికి ఉన్నన్ని రోజులు కూడా దాసరి నారాయణ పేరు బాగానే వినిపిస్తూ […]
హీరోయిన్ లైలా రీఎంట్రీ సక్సెస్ అయినట్టేనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార సొట్ట బుగ్గల సుందరి లైలా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తురాలే. మొదట దుష్మన్ దునియాకా అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అటు తరువాత ఎగిరే పావురం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది ఈ భామ. ఆ తర్వాత మలయాళం, తమిళ్లో, ఉర్దూ, కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. తన టాలెంట్ తో అతి […]
అమెరికాలో అనసూయ సోయగాలు.. చీరలో చిత్రవధ చేసిందిగా!
అనసూయ భరద్వాజ్.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెర మీద కేవలం తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కుర్ర కారుకి పిచ్చెక్కించే అనసూయ ఇక వెండితెరపై కి వచ్చాక చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. సినిమాలు మరియు టీవీ షో లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల అనసూయ అమెరికాలోని […]
రమ్యకృష్ణకు ఆ సినిమా అంత ప్రత్యేకత ఎందుకు..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు నటిగా కెరియర్ కొనసాగించాలంటే అది చాలా కష్టము.కానీ హీరోయిన్లలో రమ్యకృష్ణ మాత్రం యువ హీరోయిన్లకు దీటుగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. రమ్యకృష్ణ మాట్లాడుతూ డాన్సర్ గా ఎదగాలని రమ్యకృష్ణ తల్లి కూచిపూడి, భరతనాట్యం నేర్పించిందట. అయితే సినిమాల్లోకి రావడం ద్వారా గుర్తింపు వస్తుందని భావించి […]
NTR అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్… అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ కాంబినేషన్ షురూ!
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ NTR గురించి ప్రస్తావన అవసరం లేదు. నందమూరి వంశంలో అలనాటి Sr NTR తరువాత అదేస్థాయి స్టార్ డంని కొనసాగిస్తున్న హీరో ఎవరన్నా వున్నారంటే అది తారక్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాపైనే తారక్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే ఫుల్ […]
మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రియాంక చోప్రా.. కారణం అదేనా?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చేన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అమెరికా నుంచి ఉన్నట్టుండి ప్రియాంక ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఇండియా వెకేషన్ కి వచ్చిందా? లేదా ఇండియా పై మమకారంతో వచ్చిందా? అంటూ రకరకాల సందేహాలు ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి. అయితే కోవిడ్ రాకముందే ప్రియాంక అమెరికాలో ఉంది అలా రెండేళ్లు గడిచిపోయాయి. సంసార జీవితంలో మునిగిపోయిన ప్రియాంక అప్పటినుంచి మళ్ళీ మధ్యలో ఇండియాకి […]
ఆకట్టుకునే అందం ఉన్నా ఆఫర్లు లేవు.. డింపుల్ హయాతి పరిస్థితి దారుణం!
డింపుల్ హయాతి.. ఈమె 2019లో `యురేకా` సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తరువాత వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన `గద్దల కొండ గణేష్` సినిమాలో “జర్ర జర్ర“ అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ సరసం `ఖిలాడి` సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో […]
పవన్ కళ్యాణ్ ను లేపేయడానికి కుట్ర జరుగుతోందా..?
సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మీద దాడులు ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ముఖ్య అధినేత నాదెండ్ల మనోహర్ ఈ మేరకు అధికారికంగా ఒక లెటర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఆయన లేఖలో తెలిపిన విషయాలు ప్రకారం పవన్ కళ్యాణ్ పైన దాడికి కుట్ర జరుగుతోందని కేంద్రం నుండి మాకు సమాచారం అందుతోందని తెలియజేశారు. అందుకు […]