మహేష్ బాబు గొప్పతనాన్ని వివరించిన డైరెక్టర్..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి ఎంతోమంది గుండెల్లో హీరోగా నిలిచారు మహేష్ బాబు. ఇప్పటికే 1000 మందికిపైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారు.మరొక పక్క దత్తకు తీసుకున్న రెండు గ్రామాలలోని ప్రజలకు, విద్య, వైద్యాన్ని పూర్తిగా సమకూరే విధంగా చేస్తూ ఉన్నారు మహేష్ బాబు. ఈ సేవా కార్యక్రమాలు అన్నీ కూడా నమ్రత నే […]

ఈ హీరోలకి ఇప్పుడైనా అదృష్టం కలిసొచ్చేనా..?

టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు ఏడాదికి సరికొత్తగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇక ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వీరి సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవడం చాలా కష్టంగా మారుతోంది. కానీ ఇందులో కొంతమంది హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ ఉన్నారు. కంటెంట్ బెస్ట్ ఉండే చిత్రాలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న హీరోల సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ […]

నా తండ్రి కంటే ఆయనే నాకు ఎక్కువ చేశారంటున్నా అల్లు అర్జున్..!!

తాజాగా అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం శరవేగంగా చేయడంతో మరింత ప్లస్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం.ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొంటూ గత కొన్నాలుగా అల్లు ఫ్యామిలీలో సఖ్యత లేదు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టడం జరిగింది. హీరో అల్లు అర్జున్ […]

పూజా హెగ్డే ను వెంటాడుతున్న బ్యాడ్ టైమ్..!!l

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం సౌత్ ఇండియా ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండియా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ తో సహా మరి ఎంతో మంది స్టార్ హీరోలు సరసన […]

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిత్య..999 మ్యాక్స్..!!

టాలీవుడ్ లో నరసింహా బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఎప్పటినుంచి ఈ సినిమా సీక్వెళ్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించిన ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఆదిత్య -999 మ్యాక్స్ టైటిల్తో విడుదల చేయబోతున్నట్లు బాలయ్య తెలియజేసినట్లు తెలుస్తోంది. […]

ప్రభాస్ ను అతి దారుణంగా అవమానించిన నెట్ ఫ్లిక్స్..కారణం.?

టాలీవుడ్ స్టార్ హీరో నుంచి ప్రస్తుతం నేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చోట అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఏ సినిమాలో నటించినా సరే ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. ఉదాహరణకు ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ […]

లేటు వయసులో కూడా ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న రమ్యకృష్ణ..!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో మతి పోగుడుతూ ఉంటుంది. తన హాట్ ఫోటో షూట్ తో విజువల్ ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు . తాజాగా మరొకసారి తన హాట్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే మరొక ఫోటో షూట్ చేసి నెట్టింట సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ . టాలీవుడ్లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ తన […]

బాలయ్య కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ పవర్ ఫుల్ విలన్ ఎవరంటే..!

నందమూరి బాలకృష్ణ ఓవైపు వరుస‌ సినిమాలతో మారో వైపు బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖండ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు రీసెంట్గా వీర సింహ రెడ్డి అనే పవర్ఫుల్ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగాకి శృతిహాసన్ నటిస్తుంది. వచ్చే సంక్రాంతికి […]

బెడ్ పై హాట్ పోజుల‌తో క‌వ్విస్తున్న ఆషు రెడ్డి.. పాపం కుర్రాళ్లు ఏమైపోతారో?

ఆషు రెడ్డి.. ఈ బిగ్ బాస్ బ్యూటీ అందాల ఫోటోలతో ఆకట్టుకుంటున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమె అందాల దాడి చేస్తూ ఓ రేంజ్ లో బెడ్ పై రెచ్చిపోతూ కనిపించింది. యూట్యూబ్ స్టార్ అలాగే బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి.. తన లేటెస్ట్ హాట్ ఫోటోలతో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆమె అందాల దాడి నెటిజనుల బాడీలో మంటలు పుట్టిస్తుంది. ఈ ఫోటోలలో ఆమె బ్లాక్ టైట్ ఫిట్ లో […]