టాలీవుడ్ లో శ్రీదేవి నటిగా అందగాత్తగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది శ్రీదేవి. అయితే శ్రీదేవి కోరిక ను బోని కపూర్ ను ఒక కోరిక కోరిందట. అది కేవలం బోనికపూర్ ధూమపానం మానేయాలని సూచించినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి తెలియజేయడం జరిగింది […]
Category: Latest News
ప్రభాస్ సినిమాలో ఆర్జీవీ గెస్ట్ రోల్.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించి ఉండరు!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. నిజంగా ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ తదితరులు కీలక […]
ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా చేతినిండా సినిమాలా..?
టాలీవుడ్ లో అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. నానితో కలిసి ఒక సినిమా నాగచైతన్యత మరొక సినిమా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ప్లాపులతో […]
అనుపమ బోల్డ్ అటెంప్ట్.. టైట్ జీన్స్ లో టాప్ లేపేసింది!
అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అనుపమ.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మరి ఈ వసూళ్లు ఏంటి సామి?
అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా […]
కార్తికేయ సినిమా తులసీతో డార్లింగ్ శ్రీను రిలేషన్ షిప్ లో ఉన్నారా..!!
కొంతమంది నటీనటుల వ్యవహారాలు బయటపడాలి అంటే కొన్ని ఇంటర్వ్యూలలో పలు ప్రశ్నలకు సమాధానం తెలియజేయక తప్పదు. ఈ సమయంలోనే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా బయటపడుతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వ్యవహారాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కమెడియన్ ఆలీ చేసేటువంటి ప్రోగ్రాం ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇందులో ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రోగ్రాం […]
లండన్ కు మకాం మార్చిన అనుష్క.. కారణం అదేనట!?
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి అగ్ర హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ `భాగమతి` తర్వాత ఈ అమ్మడు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరుస ఆఫర్లు వస్తున్న సరే చాలా నెమ్మదిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. […]
పిక్ టాక్: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఏమున్నాడురా బాబు!
సినిమా సినిమాకు లుక్ పరంగా వేరియేషన్స్ చూపించే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నుంచి చివరగా వచ్చిన `ఆర్ఆర్ఆర్` చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ తన తదుపరి చిత్రమైన `ఎన్టీఆర్ 30` కోసం సిద్ధం అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ […]
బాలయ్య షో కి ఈసారి గెస్ట్ లు వాళ్లేనా..?
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో బాగానే సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా ఆహా ఓటిటి లో బాగానే దూసుకుపోతోంది ఈ కార్యక్రమం. గత సీజన్ తో పోలిస్తే ఒకటి రెండు వారాలు మినహా ఆ తర్వాత వరుసగా ఎపిసోడ్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎపిసోడ్ స్ట్రిమింగ్ విషయంలో ఆహా సంస్థ కాస్త ఆలస్యం చేస్తుంది అంటూ నందమూరి అభిమానుల పాటు, ప్రేక్షకులలో కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది. బాలయ్య అభిమానులు సీజన్ 2 […]