చిరంజీవి సినిమాకి కూడ డిస్ట్రిబ్యూటర్లు కండిషన్స్..!!

వచ్చేయేడాదికి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. గతకొన్నేళ్లుగా ఎప్పుడు సంక్రాంతి బరిలో పోటీ పడని చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు కూడా ఈసారి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ […]

టాలీవుడ్ లో కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైన పని అది..!!

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించారు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలు అందుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఇక సౌత్ లో అన్ని భాషలు చుట్టేస్తూ తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం అన్నిటిని ఒకేసారి మాట్లాడగలడు ఎన్టీఆర్. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ జపనీస్, చైనీస్ బాషల్ని సైతం మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం […]

సింగిల్ పోస్ట్‌కి రూ.కోటి రెమ్యునరేషన్.. కత్రిన క్రేజ్ మామూలుగా ఉండదు మరి!

ఇండియాలో హైయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. కత్రినా మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి ‘బూమ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో మల్లీశ్వరి సినిమాలో మీర్జాపూర్ ప్రిన్సెస్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో కత్రిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యూన్ కియా’లో చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతోనే తన […]

కృష్ణ కుటుంబానికి ఆనటి కలసి రాలేదా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఈ ఏడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో అటు మహేష్ కుటుంబ సభ్యులు అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబుz అలాగే తల్లి ఇందిరా దేవి, నేడు తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఇది తీరని లోటుగా మిగిలింది. అయితే దీంతో ఒక నటి కృష్ణ […]

సూపర్ స్టార్ కృష్ణ చూసిన లాస్ట్ సినిమా ఇదే..ఆ సీన్ చూసి ఎంతలా నవ్వుకున్నారంటే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ కళామతల్లి మొదటి తరం బిడ్డలలో ఒకరుగా సినీ ఇండస్ట్రీకు చెరగని ఓ గుర్తింపును తీసుకొచ్చారు . సుమారు 350 సినిమాలకు పైగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ ..కెరియర్ లో ప్రతి సినిమాను సూపర్ హిట్గా మల్చుకున్నాడు. అంతేకాదు కలెక్షన్స్ పరంగా అటు ఇటు వచ్చినా కానీ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు […]

సంచలనంగా మారిన కృష్ణ వీలునామ.. ఆస్తి లో ఒక్క రూపాయి నరేష్ కి చెందదు..ఎందుకంటే?

కళామతల్లి ముద్దుబిడ్డ ..సూపర్ స్టార్ కృష్ణ శకం ముగిసింది . టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఇక సూపర్ స్టార్ కృష్ణ బొమ్మ పడే అవకాశం లేదు. దాదాపు 350కు పైగా సినిమాలలో నటించి హీరో నుండి సూపర్ స్టార్ గా..దాదాపు 350 కు పైగా సినిమాలలో నటించి ..హీరోగా ఆ తర్వాత సూపర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానుల మనసు సంపాదించుకున్న కృష్ణ ..ఈ తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు . […]

సమంత నెక్స్ట్ సినిమాకి ఆ హీరో డైరెక్షన్.. ఊహించని కాంబో ఇది?

టాలీవుడ్ అగ్రతార సమంత నటించిన తెలుగు సినిమా యశోద నాలుగు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంతకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మామూలుగా సమంతకి చిన్నయి డబ్బింగ్ చెప్తుంది. అయితే కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ అవసరం లేకుండానే సమంత సొంత డబ్బింగ్‌తో అన్ని సినిమాలు కానిచేస్తోంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగో లేకపోయినా కూడా ఆమె సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. సో, […]

కారు బ్యాక్ సీట్ లో బౌండరీలు బ్రేక్‌ చేసిన స్టార్ డాటర్.. అందాల అరాచాకానికి అమ్మ మొగుడే ఇది..!!

అదేంటో తెలియదు కానీ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్.. స్టార్ స్టేటస్ లేని ముద్దుగుమ్మలు.. అందరూ కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లు చేయడానికి ఇష్టపడుతున్నారు. అవకాశాలు లేని హీరోయిన్స్ అలా హాట్ ఫోటో షూట్ చేశారంటే ఒక రీజన్ ఉంది.. పబ్లిసిటీ కోసమో.. సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసమో అయ్యి యంటుంది. స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటూ టాప్ పొజిషన్లో ఉన్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఇలా ఫోటో షూట్ చేస్తున్నారు.. మరి అది […]

కృష్ణ అంత్యక్రియలు ఆలస్యం కావడానికి కారణం అదేనా..!!

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. కృష్ణ తెలుగు తెరకు సరికొత్త అధ్యాయాన్ని తెరలేపారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివారం రోజున కృష్ణ ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో చేరగా.. కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా కాపాడలేకపోయారు. దీంతో ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో కృష్ణ మరణించారు. ఈ విషయం విన్న అభిమానులు, సినీ ప్రేక్షకులు, కృష్ణ కుటుంబం […]