దర్శకుడు త్రివిక్రమ్ ఆ సీనియర్ హీరోయిన్ తో అంత పని చేయించాడా.. హవ్వ.. హవ్వ..!!

ధర్మచక్రం వంటి అద్భుతమైన హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ ప్రేమ. భక్తి సినిమాలతో ఎంతో పేరు పొందిన ప్రేమ.. గ్లామర్ పాత్రలో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘రా’ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమె బోల్డ్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.. ఒక ఆ సినిమాలో వచ్చే ఆ సీన్స్ ని ఇప్పటికీ మనం మర్చిపోలేని విధంగా ఈమె […]

సొల్లు కబుర్లు చెప్పే ఆ హీరోలకి కృష్ణ మరణం అంటే లెక్క లేదా..? అంత చులకన నా..? ఛీ..ఛీ..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల‌లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వేలాదిమంది అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లోని మ‌హ‌ ప్రస్థానంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇతర సినీ పరిశ్రమ నటులపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సరైన నివాళి ఇవ్వలేదంటూ.. ఆయనను చూడడానికి వచ్చేందుకు కూడా టైం లేదా… కనీసం ట్విట్టర్‌లోను నివాళి పోస్ట్‌లు పెట్టేందుకు […]

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అదిరిపోయే ఆఫర్… సూపర్ స్టార్ కొడుకుగా విజయ్..!!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాడు విజయ్.. ఇక ఆ సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిట్ అవ్వలేకపోయాయి.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ […]

కేవలం హరికృష్ణ కోసమే బాలయ్య ఆ చిత్రాన్ని చేశారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏ ఇండస్ట్రీలో నైనా సరే కథ ఒక హీరోని ఊహించుకొని మరొక హీరోతో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కొన్ని సినిమాలు కథ విన్నప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ రన్ అవుట్ ఫుట్ చూసి దర్శక నిర్మాతలకు ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని ముందుగానే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని అంచనాలు తలకిందులు అవుతాయని చెప్పవచ్చు. అయితే ఇలా తమకి కూడా జరిగింది […]

బాలకృష్ణ ను ఢీ కొట్టబోతున్న షారుక్ ఖాన్ విల‌న్‌.. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్..!!

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్యతో సరైన కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని నిరూపించాడు. ఇదే క్రమంలో కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి వస్తారా రారా అని భయపడుతున్న చిత్ర పరిశ్రమకు తన అఖండ సినిమా విడుదల చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేలా చేసి.. విడుదలకు వాయిదా పడుతున్న ఇతర సినిమాలకు సరైన కథతో […]

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆ విషయంలో మళ్ళీ అదే జరిగింది!

2022 సంవత్సరం మహేష్ బాబు జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. అతని తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. సోదరుడు రమేష్ బాబు జనవరిలో చనిపోయాడు. ఇప్పుడేమో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఇలా ఒకే ఏడాదిలో తనకెంతో ఎంతో ప్రియమైన వారిని మహేష్ కోల్పోవడం ఫ్యాన్స్‌ని ఎంతగానో కలచి వేస్తోంది. ఈ సంవత్సరం అంతటా మహేష్ తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతోనే గడుపుతున్నారడు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం […]

ఛీ.. ఛీ.. ఆస్తి కోసం అలాంటి జబ్బు ఉన్న వ్య‌క్తిని త‌మ‌న్నా పెళ్లాడుతుందా?

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్క‌బోతోందంటూ గత రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఓ బ‌డా వ్యాపారవేత్తతో తమన్నా ఏడ‌డుగులు నడవబోతోందట. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే నిశ్చితార్థం.. ఆపై పెళ్లి ఉంటుందని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా తమన్నా వివాహం చేసుకోబోయే అబ్బాయి గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే సదరు అబ్బాయికి కోట్లలో […]

కృష్ణ – లక్ష్మీ ల మధ్య వున్న బంధం ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి నటులలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరుపొందారు.తెలుగు తెరపై యాక్షన్ సినిమాలలో డిఫరెంట్ స్టైల్ లో కనిపించిన కృష్ణ.. కొన్ని మేకింగ్ స్టైల్స్ కృష్ణకు మాత్రమే సెట్ అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఏదైనా కొత్తదనం పరిచయం చేయాలంటే అది కేవలం కృష్ణ వల్లే సాధ్యమవుతుందని ఇండస్ట్రీలు ఎంతో మంది […]

తెల్ల చీర‌లో చంద‌మామ‌లా మెరిసిపోతున్న ర‌కుల్‌..మ‌రోసారి మంట పెట్టేసిందిగా!

టాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడ‌గ‌ట్టుకున్న‌ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే `ఎటాక్‌`, `రన్‌వే34`, `కట్‌పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాలతో ర‌కుల్ […]