టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక ఎన్టీఆర్ కెరీయర్ని నిలబెట్టిన టెంపర్ సినిమాకి కూడా రచయితగా కథను అందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు వక్కంతం వంశీ. తాజాగా ఆలితో సరదాగా షో తాజా ప్రోమో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇందులో వక్కంతం వంశీ కూడా గెస్ట్ గా రావడం జరిగింది. ఈ షోలో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా తెలియజేశారు. తన జీవితంలో ఒక రచయితగా […]
Category: Latest News
పూజా హెగ్డే ఇంటిని ఎప్పుడైనా చూశారా..? ఇంద్రభవనమే!
పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ళ సుందరి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఒక లైలా కోసం` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుకమ్మ.. కెరియర్ ఆరంభంలో వరస ఫ్లాపులను ఎదుర్కొన్నా.. ఆ తర్వాత బ్రేకుల్లేని హిట్లతో అనతి కాలంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా కడుపుతోంది. […]
ఆ సీఎంను కూతురు వివాహానికి రావద్దు అని చెప్పిన కృష్ణ.. కారణం..?
తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్తదనాన్ని అందించిన నటులలో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయాలు కూడా చేశారు కృష్ణ. ఇలా ఎన్నో రికార్డులను నెలకొన్న నటశేఖరుడు లేడనే విషయం తెలుసుకొని.. కృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రముఖుల సైతం కృష్ణ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి తెలియజేయడం జరుగుతోంది. అందులో ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం. […]
ఆర్సీ15: రూ. 10 కోట్లతో పాట.. ఇది కాస్త ఓవర్ గా లేదు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 15వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని […]
సమంత పిచ్చి పని.. చేతులారా రెండు గోల్డెన్ ఆఫర్స్ వదిలేసింది!?
సమంత.. సౌత్ లో ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రోల్స్ ను పోషించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తెలుసో తెలియకో సమంత తన కెరీర్ లో పలు గోల్డెన్ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది. రీసెంట్ గా కూడా సమంత రెండు భారీ ప్రాజెక్ట్స్ ను చేతులారా […]
తండ్రి కాబోతున్న ఆది పినిశెట్టి.. హీరో ఇంట సంబరాలు షురూ!?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని.. దీంతో హీరో ఆది పినిశెట్టి ఇంట సంబరాలు షురూ అయ్యాయని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వళ్తే.. దర్శకుడు, రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా విలన్ గానూ నటిస్తూ తెలుగు, తమిళ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన […]
ఎవరు ఎప్పుడు చూడని సూపర్ స్టార్ కృష్ణ మెమొరబుల్ పిక్ వైరల్..!!
టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ మొన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇక నిన్న మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అభిమానుల సమక్షంలో మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కృష్ణను మనం రోజు రాస్తున్న చూస్తున్న ఆయనకు సంబంధించిన భార్యల గురించి మనకు తెలుసు. కానీ ఆయన బ్యాచిలర్ లైఫ్ లో పెళ్లికాకముందు […]
“పుష్ప2”వచ్చేది అప్పుడేనా.. సుకుమార్ మరీ ఇంత టైమ్ తీసుకుంటున్నాడా.!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలై పాన్ ఇండియా లెవల్ సూపర్ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న పుష్ప టీమ్ అంతకుమించిన ఉత్సాహంతో పుష్ప ది రూల్ […]
అన్ స్టాపబుల్:2 ఇద్దరు బడా పొలిటిషన్స్ మధ్య అలనాటి స్టార్ హీరోయిన్.. బాలయ్య మజాకా..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీర సింహారెడ్డి షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో బాలకృష్ణతో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆ షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని కూడా […]