వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. `వీర సింహారెడ్డి` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిరంజీవి విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి తో ఈయన […]
Category: Latest News
వైయస్సార్ ను లైవ్ లోనే పొగిడేసిన బాలయ్య..!
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే ప్రస్తుతం ఈ టాక్ షో నెంబర్ వన్ షోగా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాల నుంచి కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా ఈ షో కి అతిధులుగా తీసుకువచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం […]
అవ్వ.. జాన్వీ కపూర్‌పై అనుమానంతో శ్రీదేవి అలాంటి పని చేసిందా?
అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా.. తన తల్లి శ్రీదేవి ఎంతో ఇష్టపడి చెన్నైలో కొనుగోలు చేసిన తొలి ఇంటికి వెళ్ళింది. అక్కడ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హోం టూర్ నిర్వహించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో […]
ఇంతటి బాధలో కూడా మహేష్.. మరొకరికి ప్రాణం పోశాడు..!!
రీసెంట్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఎంతటి తీవ్ర విషాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ లోనే శిఖరం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు దీనితో మహేష్ ఇంట మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఇంతటి తీవ్ర విషాదంలో కూడా మహేష్ బాబు అందించే సేవ మాత్రం ఆగలేదు ఇలాంటి తీవ్ర విషాదంలో కూడా ఆయన […]
ఈ వయసులో కూడా శివగామి అందం అదుర్స్…!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు.. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ… రమ్యకృష్ణ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లకు పోటీగా తన నటనతో అదరగొడుతుంది. ఐదు పదులు వయసు వచ్చినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని మైంటైన్ చేయడం విశేషం. గత కొంతకాలం […]
అక్కడ ఉండే స్వేచ్ఛ మరెక్కడా ఉండదంటున్న పూజా హెగ్డే!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది వరకు వరుస హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డేకు.. ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. ఆమె నటించిన `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28` చిత్రంలో నటిస్తోంది. […]
ఈడి ఆఫీస్ కు పూరి.. ఛార్మి..కారణం..?
టాలీవుడ్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఉంటున్నారు. తాజాగా విజయ్ తో తెరకెక్కించిన లైగర్ సినిమాని పాన్ ఇండియా లేవలో తెరకెక్కించి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా నెలరోజుల పాటు బ్రేక్ తీసుకొని మైండ్ ను రిఫ్రెష్ చేసుకున్నామనుకున్న పూరి చిరంజీవితో ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ లైవ్ ను కూడా ముచ్చటించారు. మూడేళ్లు పడ్డ లైగర్ సినిమా కష్టం వృధా అయిపోయిందని తెలియజేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ […]
పాపం రష్మిక.. స్టార్ హీరోయిన్ అయినా ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి?
రష్మిక మందన.. ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఏ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా రష్మికకు ఊహించని పరిస్థితి ఎదురయింది. అదేంటంటే ఈమె నటించిన ఓ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతోందట. వాస్తవానికి ఇటీవల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు బాగా తగ్గిపోయాయి. చిన్న సినిమాలను సైతం థియేటర్లోనే విడుదల చేస్తున్నారు. […]
నగ్నంగా నడిరోడ్డుపై గీత ఆఫీస్ ముందు.. సునీత బోయ..!!
జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరొకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉండే గీత ఆర్ట్స్ ఆఫీసు ముందు నడిరోడ్డు పైన ఈమె నగ్నంగా బయటాయించింది.ఊహించని ఈ సంఘటనతో అంతా ఒకసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెకు నచ్చ చెప్పాలని ఎంత చూసినా వారి మాట వినకుండా రచ్చ రచ్చ చేసింది.అందుకు సంబంధించి ఒక వీడియో కూడా […]