మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్యూ మూవీ `ఉప్పెన`తో బేబమ్మగా తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరస ప్లాపులతో బోల్తా పడింది. ఆమె నుంచి చివరగా వచ్చిన `మాచర్ల నియోజకవర్గం`, `ది వారియర్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు కృతి శెట్టి […]
Category: Latest News
వణికించే చలిలో వేడి పుట్టించిన స్నేహా రెడ్డి..ఈ బరితెగింపు అందుకేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వరంగల్ కు చెందిన స్నేహా రెడ్డి.. అమెరికాలో మాస్టర్స్ చేసి హైదరాబాద్ కు వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ప్రేమలో పడి అల్లు వారి ఇంటికి కోడలు అయింది. అయితే స్నేహా సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లోనే ఈమెకు ఏకంగా 8.5 మిలియన్ల […]
తెలుగులో అరుదైన రికార్డు సృష్టించిన కాంతారా..!
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతార సినిమా రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తున్నది. అక్టోబరు లో తెలుగులోనే కాకుండా పలు భాషలలో విడుదలయ్యింది. విడుదల అయిన అన్ని భాషల్లో కాంతార సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కన్నడలో మాత్రం సెప్టెంబర్ 30న విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. కాంతారా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే రూ. 65 కోట్ల కలెక్షన్లు జరిగినట్టు సమాచారం.. ఇక కర్ణాటకలో అయితే చెప్పనవసరమే […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు `ఆదిపురుష్` భామ గేలం.. గురి చూసి కొట్టిందిగా!
టాలీవుడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ లో సెటిల్ అయిన అందాల సోయగం కృతి సనన్.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడిగా `ఆదిపురుష్` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ […]
కృష్ణ మరణం మరవకముందే.. టాలీవుడ్ లో మరో విషాదం..!
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా విషాద ఛాయలు వెలుబడుతూనే ఉన్నాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ బాధ నుంచి ఇంకా బయటపడక ముందే తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. టాలెంట్ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో నిన్నటి రోజున అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడవడం జరిగింది. దీంతో తెలుగు సిని పరిశ్రమ లో ప్రస్తుతం […]
వామ్మో.. ఆ ట్రెండి టాక్ జంటపై సినిమా తీస్తారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో వీకే నరేష్,పవిత్ర లోకేష్ ఎక్కడా లేని క్రేజ్ ను సంపాదించారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య సంబంధం గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.వీరిద్దరూ గడిచిన కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆమధ్య కన్నడ మీడియాలో కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి పలు […]
సలార్ చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్..!!
టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయిలో పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రభాస్ అభిమానులను చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.విలక్షణమైన నటుడు జగపతిబాబు కూడా ఇందులో నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ గా పేరుపొందిన పృధ్విరాజ్ సుకుమారాన్ కీలకమైన పాత్రలో […]
పూజా పాపకు అంత బలుపా..అస్సలు తగ్గట్లేదుగా..!?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో హాట్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్ ను కుర్రాళ్ళకి పరిచయం చేస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కాగా ప్రజెంట్ టాలీవుడ్ లో రెండు సినిమాలు తన చేతిలో ఉన్న కానీ చేయలేని పొజిషన్లో ఉంది పూజ హెగ్డే. దానికి కారణం మనకు తెలిసిందే . రీసెంట్గా తన కాళ్ళకి ఆయన గాయం కారణంగా […]
కృష్ణని మోసం చేసిన ఏఎన్ఆర్.. అసలు విషయం ఏమిటంటే..?
టాలీవుడ్ లో ప్రయోగాత్మకంగా చిత్రాలు అంటే కేవలం కృష్ణ గారి ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మొదట హాలీవుడ్ కలర్, 70MM అంటూ స్క్రీన్ ని మార్చిన ఘనత కృష్ణా గారి దే అని చెప్పవచ్చు. ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడరు కృష్ణ. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్ చేసి న్యూ క్రియేట్ చేశారు కృష్ణ. ఇక ఎన్నో కౌబాయ్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు జేమ్స్ బాండ్ అనే పేరును […]