ప్రభాస్ – కృతి సనన్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసిన ఉమైర్ సంధు..!

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ నటుడు గానే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించిన హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. హీరోయిన్ కృతి సనన్ మొదట నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దోచేయ్ వంటి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో […]

హిట్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ మునపటిలా మారనుందా..?

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు హీరో అడవి శేషు. తను నటించిన చిత్రాలు అన్ని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. అందుచేతనే ఈ హీరోతో డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు అడవి శేషు. ఇప్పుడు తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన హీట్ సినిమా సీక్వెల్ హీట్ -2 సినిమాలో నటించారు.ఈ చిత్రానికి నాని […]

మీనా రెండో వివాహం పై క్లారిటీ ఇచ్చిన స్నేహితులు..!!

టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది నటి మీనా. ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. కరోనా కారణంగా ఆయన అరోగ్యం తీవ్రంగా చెడిపోవడంతో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్తో ఆయన చనిపోయినట్లుగా అప్పట్లో ప్రకటించడం జరిగింది. ఇక తన భర్త మృతి చెందిన విషాదంలో చాలా తీవ్రంగా కూరుకుపోయిన మీనా ఇప్పుడిప్పుడే కాస్త బయట పడుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంతా సర్దు మునిగింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు […]

ముద్దు తెచ్చిన తంటా..స్టేజీ పైనే గుండు కొట్టించుకున్న హైపర్ ఆది..!!

రాను రాను వెండి తెర కన్నా బుల్లితెర మేలు అన్న నిర్ణయానికి వచ్చేసారు జనాలు. వెండితెర అంటే కేవలం మూడు గంటలు ఎంటర్టైన్మెంట్.. అదే బుల్లితెర అంటే ప్రతిరోజు కొత్త టాస్కులు.. సరికొత్త రూల్స్ ..వల్గర్ పంచెస్ ..డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయంటూ జనాల మదిలో ఒక ముద్ర పడిపోయింది . మరీ ముఖ్యంగా జబర్దస్త్ షో వచ్చిన తర్వాత బుల్లితెర పెర్ఫార్మెన్స్ మరింత ఎక్కువైందని చెప్పాలి. బుల్లితెరపై ప్రసారమవుతున్న షో లలో వన్ ఆఫ్ ద […]

మా ఆస్తులు పోవడానికి కారణం ఇదే.. ఆకాష్ పూరీ..!

టాలీవుడ్ డైరెక్టర్ గా డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల ఖాతాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని చేరవేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో […]

ఈ క్షణం కోసమే నాలుగు దశాబ్ధాలుగా వెయిటింగ్..టైం చూసి కొట్టిన చిరంజీవి(వీడియో)..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా రావడమే గొప్ప విషయమైతే.. వచ్చిన తర్వాత హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి ..ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా తన పేరును మరింత పాపులర్ చేసుకున్నాడు. అంతేకాదు తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి నలుగురు వచ్చేలా తన పేరు ని రోల్ మోడల్ గా క్రియేట్ చేసుకున్నారు […]

ఘనంగా ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న పటాస్ యాదమ్మ రాజు..!!

బుల్లితెరపై ప్రసారమయ్యే అటువంటి పటాస్ షో ప్రతి ఒక్కరికి తెలిసినదే.ఈ షో వల్ల ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెరపై అలరిస్తూ ఉన్నారు. అలా పటాస్, జబర్దస్త్ ,అదిరింది వంటి షోలలో చాలామంది యువ కమెడియన్లు తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. అలా పటాస్ షో తో యంగ్ కమెడి న్ గా పేరుపొందిన యాదమ్మ రాజు బాగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న యాదమ్మ రాజు […]

సైలెంట్ షాకిచ్చిన తమన్నా..మెహందీ ఫంక్షన్ పిక్స్ వైరల్..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే తన హాట్ అందాలను క్లాసిక్ టచ్ తో కుర్రాళ్ళకు ఎర గా వేసి ఆకట్టుకుంది. అంతేకాదు ముట్టుకుంటే కందిపోతుందా అన్నంత సున్నితమైన చర్మంతో తమన్నా.. జనాలను ఆకట్టుకుంది. కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకున్న తమన్నా.. తన అందాలను […]

కొత్త లుక్‌లో మరింత హాట్‌గా కనిపిస్తున్న ప్రియమణి.. చూస్తే మతి పోవాల్సిందే!

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్‌లో చాలామంది తెరమెరుగయ్యారు. కానీ మీనా, ఇంద్రజ, ఆమని వంటి హీరోయిన్లు బుల్లితెర లేదా వెండితెరపై రాణిస్తూ అలరిస్తున్నారు. పెళ్లయిన కొత్తలో హీరోయిన్ ప్రియమణి కూడా ఇప్పటికీ సినిమాల్లో ఛాన్సులు తగ్గించుకుంటూ అదరగొడుతోంది. ఈ అమ్మడుకు నటన, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఈ భామ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతూ ఉంటుంది. అలాగే అవకాశాలను పెంచుకునేందుకు తన అందాలను ఆరబోసేందుకు కూడా వెనకాడదు. ప్రియమణి […]