వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ గా శ్రుతి హాసన్‌నే నటిస్తోంది. పైగా ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాలను […]
Category: Latest News
ఒకే డైరెక్టర్ కోసం ఎగబడుతున్న బన్నీ -ప్రభాస్.. భారీ బొక్క తప్పదా..?
టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక ప్రభాస్ ఎప్పటికే బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్. ప్రాజెక్ట్ కే సినిమాలో బిజీగా ఉండగా. మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా […]
మళ్లీ మొదలైన మెగా – నందమూరి లోల్లి..ఎన్టీఆర్-చరణ్ స్పందించాల్సిందేనా..?
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత వారు చేసే తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడైన కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత కూడా వీరిద్దరి లైన్ అప్ […]
అలాంటి వాళ్లకి పగిలిపోయే ఆన్సర్..పొలిటికల్ రీఎంట్రీపై చిరు మార్క్ ట్విస్ట్ అద్దిరిపోలా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుని చాలాకాలం అవుతుంది. కానీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్టుకు వస్తారని అందరూ భావించారు. ఇక చిరంజీవి కూడా పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా కామెంట్లు కూడా చేశారు. దాంతో చిరంజీవి రాజకీయాలకు వస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ సమాధానం చెప్పే […]
అయ్యయ్యో.. అను పాప లెక్క తప్పిందే..’ఊర్వశి కాస్త రాక్షసి’ అయ్యిందే..!
నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ లో ఉన్న స్టార్ హిరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా డిజాస్టర్ […]
సర్జరీకి సిద్ధమైన యశోద నటి.!
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి కల్పిక గణేష్.ఈమె పెరు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.తనకు కూడా సమంత లాగానే మాయోసిస్ వ్యాధి ఉందనే విషయాన్ని తెలియజేసింది. కానీ ఈమెకు దాదాపు పదేళ్ల పైనే ఈ వ్యాధితో బాధపడుతోందట. ఈ విషయం తెలియకనే సమంతతో కూడా తను నటించానని తెలియజేస్తోంది.. అంతేకాకుండా సమంతతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కలిసి నటించారు. అయితే కల్పిక తాజాగా హాస్పిటల్ […]
ఎరుపురంగు చీరలో వగలు పోతున్న ‘కార్తీకదీపం’ ముద్దుగుమ్మ!
కార్తీకదీపం సీరియల్ గురించి వినని తెలుగు వారు ఉండనే వుండరు అంటే నమ్మశక్యం కాదేమో. ఇక ఆ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో అలరిస్తున్న మోనిత గురించి మీకు తెలిసిందే. ఈ అమ్మడు ఈ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు చేరువైంది. ఈమె అసలు పేరు శోభాశెట్టి. అంతకుముందు ఆమె చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. శోభా శెట్టి 20 జనవరి 1990న […]
క్లీవేజ్ అందాలతో మంటలు రేపిన నాగశౌర్య భామ.. పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే!
షెర్లీ సెటియా.. అంటే గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ `కృష్ణ వ్రింద విహారి` హీరోయిన్ అంటే టక్కున పట్టేస్తారు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ అంట్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య, షెర్లీ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించారు. సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యూత్‌ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంది. […]
నాజూకైన అందాలతో మత్తెక్కిస్తున్న అను ఇమ్మాన్యుయేల్..!!
టాలీవుడ్ లోకి మజ్ను సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అను ఇమ్మానియేల్. తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న.. మళ్లీ అంతగా ఆకట్టుకోలేక పోతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అవకాశాల విషయంలో కాస్త వెనుక పడ్డప్పటికీ.. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎప్పుడు స్టార్ హీరోయిన్లకు దీటుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలో చేస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు మాత్రం ఏదో […]