హీరోయిన్ శ్రీదేవి గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె.. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాను దొరికితే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తానని తెలియజేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన నటించమని తనని ఎవరూ కూడా […]
Category: Latest News
అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే పండగ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ […]
మోకాళ్లపై కూర్చుని ప్రభాస్ ప్రపోజల్.. ఫైనల్‌గా నిజం ఒప్పుకున్న కృతి సనన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, ఆయన్ను అభిమానిస్తున్నారని, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే అని కృతి పలు సందర్భాల్లో చెప్పింది. దీనికి తోడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ `భేదియా(తెలుగులో తోడేలు)` ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. `కృతి పేరు మరొకరి మదిలో ఉంది. అతను ఇప్పుడు ముంబైలో లేడు. […]
రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ మాయాబజార్..!!
తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అద్భుతమైన చిత్రాలలో మాయాబజార్ చిత్రం కూడా ఒకటి . ఎన్ని తరాలు మారిన ఈ చిత్రం యొక్క చరిత్ర ఇప్పటికీ మారలేదని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఇలాంటి అద్భుత దృశ్య కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన రావడం అభినందనీయం. 1957 మార్చి 27న విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టీవీలలో బ్లాక్ అండ్ వైట్ […]
గాడ్ ఫాదర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..!!
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ సినిమా ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం దీపావళికి విడుదలై ఫస్ట్ వీకెండ్ మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత కాంతార చిత్రం రావడంతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ పడింది ఒక జాతీయ మీడియా తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల […]
శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోకసుందరి అందం నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇక శ్రీదేవి కుటుంబం నుంచి పిన్ని కూతురు మహేశ్వరి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్వరి శ్రీదేవికి చెల్లెలు వరస అవుతుంది. ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహేశ్వరి. దాదాపుగా ఈ మధ్యకాలంలో అసలు ఈ హీరోయిన్ ని చూసింది కూడా లేదు. ఎన్నో […]
అలియా భట్, రష్మిక ఇంకా ఇతర హీరోయిన్లు పబ్లిక్‌లో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ఇవే!
సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఆచితూచి మాట్లాడాలి. లేకుంటే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారిని కడిగి పారేసే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ విషయం మరిచి కొందరు స్టార్ హీరోయిన్లు తప్పుగా మాట్లాడి బుక్ అయ్యారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది. ఎన్ని భాషల్లో నటిస్తున్న నిజానికి ఈ ముద్దుగుమ్మ అసలు […]
ఈ సెలబ్రిటీల మధ్య ఓ కామన్ పాయింట్ వుంది… అదేంటో తెలుసా?
ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతున్నవారిలో ఎక్కువమందిలో ఓ కామన్ పాయింట్ గమనించవచ్చు. ఈమధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా పాపులర్ అయినవారు బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వారు కావడం విశేషం. ఇంతకుముందు అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇపుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన […]
ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?
ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]