సంక్రాంతి బరిలో రవితేజ.. చిరంజీవి, ప్రభాస్ లకు పోటీనా.. బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే స్ట్రాంగ్ పోటీ మొదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమాను కూడా సంక్రాంతిలోనే రిలీజ్ చేయనున్నారు. దాదాపు 22 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు వర్సెస్ ప్రభాస్ పోరు మొదలుకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ వార్ విషయంలో ఆసక్తి కనబరుస్తున్నారు. […]

అనిల్ కు బిగ్ షాక్.. చిరు మూవీ నుంచి ఆ స్టార్ హీరోయిన్ అవుట్..!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరు నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లోనే కాదు.. సాధారణ సినీ ఆడియన్స్‌లోను ఆ సినిమాపై హైప్‌ మొదలైపోతుంది. చిన్నచిన్న సెలబ్రిటీస్ నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ఆయనతో నటించే ఛాన్స్ వస్తే బాగుంటుందని చాలామంది ఆరాట‌పడుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్‌ అయితే చిరంజీవితో నటించే ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోరు. కాల్ షీట్లు […]

హౌస్ రెంట్ ఇవ్వకుండా బెదిరింపులు.. అసిస్టెంట్ డైరెక్టర్ పై ఎస్పీ చరణ్ ఫిర్యాదు..!

టాలీవుడ్ స్టార్ సింగర్ ఎస్పీ. చరణ్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎస్పీ. బాల సుబ్రహ్మణ్యం సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎస్పీ చరణ్.. న‌లు సినిమాల్లో సింగర్ గా వ్యవహరిస్తూనే.. బుల్లితెరపై సింగింగ్ రియాలిటీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్పీ. చరణ్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. చర‌ణ్ తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ త‌న హౌస్‌లో రెంట్‌కు ఉన్నాడ‌ని.. […]

చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ లో తారక్.. ఫ్యాన్స్ కు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరైనా సరే.. ఓ సినిమా నటించే సినిమాతో బ్లాక్ బస్టర్ కొడితే.. దానికి సీక్వెన్స్ వస్తే బాగుంటుందని అభిమానులంతా ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది స్టార్ హీరోల అభిమానులు. అంతేకాదు.. మళ్లీ మా హీరో అలాంటి పాత్రలోనే నటిస్తే చూడాలని తాహ‌తహ‌లాడుతూ ఉంటారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ఆ హీరోలతోనే పంచుకుంటారు. అందుకే చాలామంది స్టార్ హీరోలు ఇటీవల కాలంలో సీక్వెస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. తమ […]

రిలీజ్‌కు 20 రోజుల ముందే ‘ OG ‘ ఊచకోత.. ఎన్ని వేల టికెట్లు అంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ కాల్ హిమ్ ఓజి. ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు.. సాధార‌ణ‌ ఆడియన్స్ ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా మెర‌వ‌నున్న ఈ మూవీ సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఉత్తర అమెరికా ప్రీమియర్ షో ఓపెనింగస్ […]

పుష్ప 3 ఉంటుందా.. లేదా.. సైమా స్టేజ్ పై సుకుమార్ సెన్సేషన్..!

పుష్ప ఫ్రాంఛైజ్‌ సినిమా కేవ‌లం అల్లు అర్జున్ అభిమానులనే కాదు.. సినీ ప్రియులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సాలిడ్ బ్లాక్ బస్టర్‌లు అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక సినిమాకు కంటిన్యూషన్ పుష్ప 3 ఉంటుందని ఎండ్ కార్డులు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 3పై ఎన్నో రకాల ఊహాగానాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్రాండ్ లెవెల్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేదికపై […]

OG కి సుజిత్ ఫస్ట్ ఛాయిస్ పవన్ కాదా.. ఆ హీరో ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ పవన్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. ప్రస్తుతం పవర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాలోను సత్తా చాటుకుంటున్న ఈయన.. ఓ పక్కన పొలిటికల్ మీటింగ్స్, బిజీగా మరోపక్క సినిమా షూట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను […]

మీరాయ్ కోసం తేజ సజ్జా రెమ్యూనరేషన్ ఎంతంటే.. మరీ అంత తక్కువా..!

యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమాతో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడో తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తేజ సజ్జ‌ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని అంతా భావించారు. అంతేకాదు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తేజా తన నెక్స్ట్ సినిమాలకు […]

చిరు ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి రేస్ నుంచి.. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు అవుట్‌..!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఆయన ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందం, ఫిట్నెస్, డ్యాన్స్ గ్రేస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాల లైనప్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న ప్రాజెక్టులో మోస్ట్ అవైటెడ్‌ మూవీ మన శంకర వరప్రసాద్ గారు అనడంలో […]