విజయ్ దేవరకొండ కి రష్మిక బర్త్ డే విషెస్ చెప్పకపోవడం వెనక ఇంత అర్థం ఉందా..? ఫాన్స్ మరి టూ మచ్ చేసేస్తున్నారే..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నా ల మధ్య ప్రేమాయణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎందుకో కూడా మనకు తెలుసు . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది . కొన్నిసార్లు ఎవరైనా తెలియని వాళ్ళు వీళ్ళని […]

ఎంతో ఇష్టమైన తండ్రిని కాదని కోట్ల రూపాయల ఆస్తిని..మొత్తం ఆమె పేరున రాసిన విజయ్ దేవరకొండ..ఎందుకంటే..?

విజయ్ దేవరకొండ ..తన టోటల్ ఆస్తి ఆమె పేరు పైన రాసాడా ..? ఇప్పుడు ఈ న్యూస్ సంచలనంగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు ఆటిట్యూడ్ హీరో అని .. కొందరు స్మార్ట్ హీరో అని .. మరికొందరు అర్జున్ రెడ్డి అని ..ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . ఎవరు ఎలా పిలిచినా సరే విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో అలరిస్తూ […]

“ఒక్కోక్కడి ఒళ్లు పగిలిపోద్ది?”.. స్టార్ హీరో మాస్ వార్నింగ్ పోలా అద్దిరిపోలా..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ రన్వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా పెళ్లయి చాలా కాలమే అవుతున్న ఈ జంట గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో రకరకాల వార్తలు వినిపించాయి. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. […]

పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ శ్రద్దాదాస్..ఆ లక్కీ మగాడు ఎవరంటే..!

సినీ ఇండస్ట్రీలో పెళ్లికళ వచ్చేస్తుంది . టాప్ మోస్ట్ హీరోయిన్స్ హీరోలు అందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . తాజాగా మరొక హీరోయిన్ కూడా పెళ్లి బాటలో నడవబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే అంటూ తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ శ్రద్దాదాస్ . టాప్ […]

” తప్పంతా నాదే”.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్..!

కళ్యాణ్ దేవ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా మాజీ అల్లుడుగా కావాల్సిన గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు శ్రీ కళ్యాణ్ దేవ్ కి మెగా ఫాన్స్ సపోర్ట్ చేశారే ..కానీ ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేశారో.. శ్రీజ కి దూరంగా ఉండటం స్టార్ట్ చేశారో.. అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడమే మానేశారు మెగా అభిమానులు . మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం మానేసినప్పటినుంచి […]

కార్తీకదీపం.. దీపక్క రోల్ మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా.. జాక్ పాట్ ఛాన్స్ మిస్ చేసుకుందే..?!

బుల్లితెరను ఓ ఊపు ఊపిన సీరియల్ కార్తీకదీపం. మాటీవీలో భారీ పాపులారిటి ద‌క్కించుకున్న ఈ సీరియల్ విశేష ప్రేక్షక ఆధారం పొందడంతో పాటు.. భారీ టిఆర్పి తో బ్లాస్టింగ్ రికార్డును సృష్టించింది. బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. ఇక ఈ సీరియల్ లో వంటలక్కగా, దీప అక్కగా ప్రేక్షకులను అలరించిన ప్రేమీ విశ్వనాథ్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది. చూడగానే తెలుగు అమ్మాయి అనేంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కేరళకు […]

నయనతార ఆఫర్ కొట్టేసిన జాక్వాలిన్ ఫెర్నాండెజ్.. పేపర్ బాయ్ డైరెక్టర్ మాస్టర్ స్కెచ్..?!

సంతోష్ శోభ‌న్‌ హీరోగా నటించిన పేపర్ బాయ్ సినిమాతో సున్నితమైన ఎమోషనల్ కంటెంట్ ఎంతో అద్భుతంగా తర్కెక్కించి మంచి సక్సెస్ సాధించాడు డైరెక్టర్ జయశంకర్. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జయశంకర్ అరి.. అంటూ అరిషడ్వర్గాల పై సినిమాను తీసి అందరిలోనూ ఆసక్తి కల్పించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు జయశంకర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటూ తమ […]

కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్ లో భారీ ప్రమాదం.. ఏకంగా ఎన్ని కోట్ల నష్టం జరిగిందంటే..?!

నందమూరి నటవారసుడిగా మూడో తరంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్‌రామ్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టిన.. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదగలిగారు. కాగా కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన మూవీ డెవిల్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్ లో […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఒకరు పాన్ ఇండియన్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసి ఎందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి ఫేవరెట్ సెలబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో కానీ, లేటెస్ట్ ఫోటో గానీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు దాన్ని తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ప్రస్తుతం నెటింట బాగా వైరల్ అవుతున్నారు. […]