30 ఇయర్స్ ఇండస్ట్రీ మార్క్ నటుడు పృథ్విరాజ్‌కు.. విజయవాడ ఫ్యామిలీ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాలని,, పృధ్విరాజ్ కు కోర్టు గతంలో ఆదేశించింది. అయితే కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోగా.. కోర్టుకు హాజరు కూడా కాలేదు. ఈ కారణంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు ఇచ్చినట్లు సమాచారం. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి, పశ్చిమగోదావరి జిల్లా […]
Category: Movies
ఆ సినిమాను మహేష్ ఏకంగా 100 సార్లు చూశాడా.. ఆ మూవీ అంత స్పెషలా.. మ్యాటర్ ఏంటంటే..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుదీర్ మహేష్ కు స్వయానా బావ అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇకపోతే సుధీర్ తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఆడపా దాడపా సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర. జ్ఞాన సాగర్ డైరెక్షన్లో రూపొందించిన ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు […]
బాబు ప్రమాణస్వీకారానికి రాని తారక్, బన్నీ.. కారణం అదేనా..?!
ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తారక్, బన్నీలకు ఆహ్వానం అందిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వాస్తవానికి తారక్, బన్నీలకు అసలు ఆహ్వానమే అందలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే మాత్రం తారక్, బన్నీ ఇద్దరు ఈ వేడుకకు ఖచ్చితంగా హాజరై ఉండేవారని టాక్ నడుస్తుంది. ఇక […]
తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు వారాల ముందే ‘ దేవర ‘..?!
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం భారీ పాన్ ఇండియన్ మూవీగా దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఆర్‌ఆర్ఆర్ సినిమా తరువాత నటిస్తున్న ఎన్టీఆర్ మొదటి సోలో సినిమా కావడం.. అలాగే దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడం.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పింది. ఇక గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ […]
‘ కల్కి ‘ చూసి కాలర్ ఎగరేయడం కాయం.. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న నాగ్ అశ్విన్..?!
ఇండియన్ సినీ చరిత్రలోనే కల్కి సినిమా చాలా ప్రత్యేకంగా ఉండ నుంది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే వార్తలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. కల్కి సినిమా చూసిన అభిమానులు కాలర్ ఎగరేసుకొని.. గర్వపడేలా సినిమా ఉంటుందని తాజాగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. మైదాలజీ, సైన్స్ […]
సైలెంట్ గా ఆ పని చేసిన యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్.. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదుగా.!
షణ్ముఖ్ జస్వంత్ .. ఈ పేరు గురించి ప్రత్యేక చెప్పాలా..? ప్రముఖ యూట్యూబర్.. నెంబర్ వన్ యూట్యూబర్.. ఇది ఒకప్పటి మ్యాటర్ ..ఒకప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పేరు చెప్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలకి మించిన రేంజ్ లో అరుపులు కేకలు ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపించేది ..వినిపించేది . ఇప్పుడు సీన్ మారిపోయింది. హా వాడా అంటూ అరగంటసేపు సాగదీసేస్తున్నారు జనాలు . దానికి కారణం బిగ్ బాస్ అన్న విషయం తెలిసిందే . బిగ్ […]
అలాంటి ఫోటో షేర్ చేసి అభిమానులకి షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..ఫ్యాన్స్ హర్ట్..!
లావణ్య త్రిపాథి.. ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు మెగా ఇంటి కోడలు ..ఎలా తన స్టేటస్ ని మార్చేసుకుంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన తర్వాత చాలా చాలా క్రేజ్ సంపాదించుకుంది . ఎంతలా అంటే ఆమె ఒక్క పోస్ట్ చేస్తే అది సెకండ్స్ లోనే బాగా ట్రెండ్ అవుతుంది. కాగా లావణ్య త్రిపాఠి చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]
పవన్ పోలిటికల్ పవర్..బన్నీకి బిగ్ షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్..ఏమైందంటే..?
ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీని ఏ విధంగా జనాలు ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి బాగా తెలుసు. మరి ముఖ్యంగా తన మామయ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత జనసేన టిడిపికి ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీకు సపోర్ట్ చేస్తూ వైసిపి కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేశాడు బన్నీ . అప్పటినుంచి సోషల్ […]
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం సందర్భంగా మెగా ఫ్యామిలీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. దట్ ఈజ్ పవర్ స్టార్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు. ఇక దానికి తోడు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు అన్న బిరుదు కూడా ఒకటి వచ్చింది . అంతేనా ఏకంగా మంత్రిగా మారిపోయాడు మన పవన్ కళ్యాణ్ . ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని ఆపలేము.. ఆ విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎంత మంది చేత నానా బూతులు తిట్టించుకున్నాడో […]