ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ క్రేజ్ ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టాలీవుడ్ ఖ్యాతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్న మన హీరోలు.. ఇప్పుడు పాన్ వరల్డ్‌లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో సెట్స్ పైకి రానున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో కేవలం తెలుగు సినిమాలకు […]
Category: Movies
నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్.. రష్మిక పోస్ట్ ఆ స్టార్ హీరోని ఉద్దేశించేనా..?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన.. సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అమ్మడు ఏం చేసినా అది నెటింట సంచలనగా మారుతూ ఉంటుంది. మొదట కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా మంచి సక్సస్ అందుకోవడంతో వరస అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. […]
బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అరెస్ట్..
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోయింది. అయితే మెల్ల మెల్లగా ఫ్లాప్‌లు రావడంతో అమ్మడికి ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ కి మక్కాం మార్చేసిన ఈ బ్యూటీ అక్కడే సెటిల్ అయ్యిపోయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం […]
త్రిషతో ఫుల్‌గా తాగించి బెడ్‌పై అలా చేయాలనుకున్నారా.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
సౌత్ స్టార్ బ్యూటీ త్రిష ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో రాణిస్తుంది. సౌత్ ఇండియాలోనే అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. నాలుగుపదుల వయసు దాటుతున్న ఇంకా యంగ్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక […]
ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. కోటా శ్రీనివాస్ కామెంట్స్‌పై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..?
టాలీవుడ్ సీనియర్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గాను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాస్‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. తన నటనత ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. జూనియర్ ఎన్టీఆర్ ను మొదటినుంచి ఎంతగానో అభిమానిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని.. ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేసిన కోట శ్రీనివాస్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల అందరిలో తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ […]
బన్నీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా.. నో డౌట్ మరో బ్లాక్ బస్టర్ పక్కా.. !
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్‌ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్పతో గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్గా పుష్ప 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన […]
పవన్ కళ్యాణ్ ‘ తమ్ముడు ‘ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా 1999లో రిలీజై ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసింది. పి.ఆర్. ఎన్. ప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింగాన్యా, అదితి గోవిత్రికార్ హీరోయిన్గా నటించి మెప్పించారు. సెకండ్ హీరోయిన్గా నటించిన గోవిత్రికార్ ఈ మూవీలో హే పిల్ల నీ పేరు లవ్లీ.. సాంగ్ తో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంత […]
ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండే తారక్‌కు ఆ విషయంలో అంత భయమా.. అందుకే రిస్క్ చేయలేదా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాన్ అఫ్ మాసస్గా ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు తెలిసిందే. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ 90% ముగిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఎన్టీఆర్ దర్శకులకు ఫ్లాప్ ఉన్న వారి ప్రతిభను నమ్మి […]
కోట్లు కుమ్మరించిన ఆ నలుగురు స్టార్ హీరోలు ఆ పని ఎందుకు చేయలేదు..?
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ డబ్బే ప్రపంచంగా చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. డబ్బిస్తే ఎలాంటి పాత్రలో అయినా.. ఏ పాత్రైనా.. ఎలాంటి పనైనా చేసేవారు లేకపోలేదు. అయితే డబ్బే కాదు విలువలతో కూడిన అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సినిమాల్లో నటించేవారు కూడా ఉన్నారు. ప్రతి రూపాయి తమ కష్టంతో కూడబెట్టినది కావాలని.. అంతేకాదు కష్టాన్ని ఇష్టంగా చేయాలని భావించేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా మన టాలీవుడ్ […]