600 కోట్లు పెట్టి సినిమా తెరకెక్కిస్తూ.. ఆఖరికి అలాంటి పని చేసిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్..!

నాగ్ అశ్వీన్ .. ప్రెసెంట్ ఈ డైరెక్టర్ పేరు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు అంత తెలిసిన విషయమే . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన నాగ్ అశ్వీన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చాడు . సంవత్సరానికి ఒక సినిమా తెరకెక్కిస్తాడు అని చెప్పలేం కానీ ..తెరకెక్కించిన సినిమా మాత్రం జనాలకు నచ్చే విధంగానే తెరకెక్కిస్తాడు […]

“ఆరోజు మా తాత చేసిన పనికి నాకు పిచ్చ కోపం వచ్చింది”.. జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

అదేంటి..? జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ తాత అంటే చాలా చాలా ఇష్టం కదా..? మరి ఇంత మాట ఎందుకు అన్నాడు అని అనుకుంటున్నారా..? ఇది చదవండి మీకే తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది తక్కువగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా […]

“లావణ్య త్రిపాఠి కి మరో పెళ్లి ప్రపోజల్ “..మెగా కోడలు ఆన్సర్ కి అందరూ షాక్..!

లావణ్య త్రిపాఠి.. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ టాప్ హీరోయిన్ అని మాత్రం చెప్పలేం . చాలా చక్కగా ఉంటుంది.. అందంగా మాట్లాడుతుంది.. అందంగా నటిస్తుంది ..లిమిట్స్ క్రాస్ చేయకుండా తన పని తను చూసుకుంటుంది . ఇంతవరకు అందరికీ తెలిసిందే.. కాగా లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఏకంగా గుట్టుచప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమాయణం నడిపింది. ఈ ప్రేమాయణానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న సరే అదంతా ఫేక్ అంటూ […]

“సమంత పై కోపంగా ఉన్న నయనతార”.. అంత తప్పు ఏం చేసిందంటే..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత పై హీరోయిన్ నయనతార కోపంగా ఉందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం రీసెంట్గా నయనతార హోల్డ్ లో పెట్టుకున్న ఆఫర్ను తక్కువ రెమ్యూనరేషన్తో సమంత ఓకే చేయడమే అంటూ తెలుస్తుంది. హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. పలు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . ఈ […]

కోట్లు ఖర్చు చేసి..మెగా మనవరాలుకి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. మెగా మనవరాలు క్లిన్ కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్ని గుడ్ న్యూస్ లే వింటూ వస్తున్నాం. కాగా ఇప్పుడు క్లీం కార రాకతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచాడు అన్న ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. […]

నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో ‘ కల్కి ‘ టీం.. నాగ్ అశ్విన్ నయా స్ట్రాటజీ అదుర్స్ .. ?!

పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంత మోస్ట్ అవెయిటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898ఏడీ. మరో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ డిష్టోఫియా మూవీ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. దీంతో మూవీ టీం కొత్త ప్లాన్ వేసి మరి ప్రమోషన్స్ తో […]

నటాషా తో డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టిన హార్దిక్.. ఏం చెప్పాడంటే..?!

టి20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్ 8 రౌండ్‌లో టీమిండియా చోటు ద‌క్కించుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ లో మాత్రం హార్దిక్‌కు అవకాశం రావడం లేదు. రాబోయే మ్యాచ్‌ల‌లో అవకాశం వస్తే తప్పకుండా తన సత్తా చాటుతాడు అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. […]

మహేష్, రాజమౌళి మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ ఏంటంటే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధ‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే విధంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్.. ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాడట. దానికోసం […]

‘ కల్కి ‘ ట్రైలర్.. సాక్ష్యం చూపించి మరి కాపీ ఆరోపణలు చేసిన ఆర్టిస్ట్.. ఇలా దొరికిపోయావేంటి అశ్విన్..?!

కల్కి సినిమా కౌంట్‌డైన్‌ స్టార్ట్ అయింది. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్‌ ఇండియన్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్, దిశాపటాని లాంటి ప్రధాన తారాగణం అంతా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై.. అశ్విని ద‌త్త్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ […]