స్టార్ హీరోలకు.. నైజం సినిమాల కలెక్షన్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక యంగ్ టైగర్ఎన్టీఆర్ కు అక్కడ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు ముందే భారీ లెవెల్ బిజినెస్ జరుపుకుంది. నైజంలో టాప్ 5 సినిమాల్లో దేవర చోటు దక్కింకుని రికార్డ్ సృష్టించింది. ప్రసతుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బిజినెస్ లెక్కల్లో ఎన్టీఆర్ వేరే […]
Category: Movies
వెంకటేష్ ఎదురుగానే సౌందర్యకు ప్రపోజ్ చేసిన హీరో.. తననే పెళ్లి చేసుకోవాలని టార్చర్..!
అలనాటి అందాల తార సౌందర్య.. చనిపోయి ఇంత కాలమైనా లక్షలాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ అమ్మడి విషయంలో ఇప్పటికీ ఎన్నో పాజిటివ్, నెగిటివ్ వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అలా గతంలో సౌందర్య చనిపోకముందు.. జగపతిబాబు, వెంకటేష్‌తో డేటింగ్ చేసిందని.. వీళ్ళతో ఎఫైర్ నడిపిందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా సౌందర్య చనిపోయిన టైంలో వెంకటేష్, జగపతిబాబు ఎంతగానో బాధపడ్డారట. ముఖ్యంగా వెంకటేష్ తో.. సౌందర్య పెళ్ళి […]
సినిమా ప్లాప్ అయినా నాన్న క్యారెక్టర్ ఐకానిక్.. సితారకు నచ్చిన మహేష్ మూవీ ఇదే.. !
ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా తెరకెక్కిన.. ఆ సినిమా రిలీజై రిజల్ట్ వచ్చేవరకు సినిమా హిటా, ఫ్లాపా అనేది ఎవరికి తెలియదు. అయితే సినిమా రిలీజై ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా చాలామంది మదిలో ఆ సినిమా క్లాసికల్‌గా ప్రింట్ అయిపోతుంది. అలా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్లాసికల్‌గా అభివర్నించే సినిమాల్లో మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలా మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు కూడా […]
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ డైరెక్టర్‌కే… మైండ్ బ్లోయింగ్…!
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో 1991లో రూపొందింది. అప్పట్లో కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చి పెట్టి ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇక ఈ సినిమాను మూడు డిఫరెంట్ టైం లైన్స్‌లో సంగీతం తెరకెక్కించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ […]
దేవరలో తారక్ భార్య ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27(రేపు)న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. మరికొద్ది గంటలో ప్రీమియర్ షో పడనుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ మెప్పించనున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రలో యంగ్ టైగర్ ప్రేక్షకులకు కనిపించనున్నాడు. వర […]
పవన్ నిర్మాతల మధ్య బిగ్ వార్.. అసలేం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2023లో మూడు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉండగా.. ఆ మూడు సినిమాల షూటింగ్లను పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరమైన పవన్.. దాదాపు ఏడాది నుంచి ఒక షూటింగ్లోను పాల్గొనలేదు. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో విజయం సాధించిన పవర్ స్టార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న బాధ్యతల రిత్యా కొన్ని నెలలపాటు షూటింగ్స్ […]
హేమా కమిటీ ఎఫెక్ట్.. పరారీల్లో ఆ సీనియర్ స్టార్ యాక్టర్..!
మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక గత కొద్ది రోజులుగా ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. మళయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల సమస్యలపై హేమా కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఎంతో మంది డైరెక్టర్లు, నటులు హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలా మలయాళ నటులలో ఒకరైన సిద్ధికి పైన కూడా కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. కాగా ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సినీ […]
శ్రీజ మొదటి భర్తతో బిగ్‌బాస్ సోనియా ఎఫైర్… అప్పటి సీక్రెట్లు ఇలా బయటపడ్డాయ్..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన కుటుంబాన్ని ఎదిరించి మరీ శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పెళ్లి సమయంలో జరిగిన రచ్చ నెటింట తెగ వైరల్ గా మారింది. కాగా ఇప్పటికీ తన పెళ్లి టైంలో జరిగిన వీడియోస్ నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న శ్రీజ కొద్ది రోజులు భర్తతో బాగానే ఉన్నా తర్వాత కట్నం తేవాలని […]
దేవర ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డ్ చూసారా.. అప్పుడే అన్ని కోట్లు రాబట్టేసిందా..?
పాన్ ఇండియా లెవెల్ దేవర పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా.. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తో వస్తున్న సోలో సినిమా కావడంతో.. సినీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన దేవర.. రిలలలలీజ్ తర్వాత కూడా […]









