రెచ్చిపోతున్న రేష్మి-కురుస్తున్నకనక వర్షం

‘గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం ‘అంతం’. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోట‌ర్స్ కి పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జులై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌యిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90%  ఓపెనింగ్ తో మెద‌టిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని […]

చంద్రబాబూ ఇదేనా ఆయనకిచ్చే గౌరవం?

భారత రాజ్యాంగంలో గవర్నర్,రాష్ట్రపతి పదవులు అనేవి చాలా ప్రత్యేకమైనవి.ఎంతో గౌరవం,హుందా తనంతో నిండిన పదవులు ఆ రెండూను.అయితే రాను రాను గవర్నరును కూడా రాజకీయ లబ్ది కోసం,రాజకీయాలకోసం అన్నట్లు పాలకులు చూస్తున్నారు తప్ప ఆ పదవికి సరైన గౌరవం ఇవ్వడం లేదు.ఇంతవరకు భారత దేశంలో గవర్నర్లు అందరూ ఒకెత్తు నరసింహన్ ఒక్కడే ఒకెత్తు అనేది సామాన్యుడి వాదన.నిజమే ఎందుకంటే గవర్నర్ అంటే ఏదో బంగ్లాలో వుంటూ రాజకీయనాయకులు ఇచ్చిన వినతులు తీసుకుంటూ కాలక్షేపం చెయ్యడమే గవర్నర్ పని […]

రాశి రాక్షస కోరికేంటో తెలుసా?

రాశీ ఖన్నా బొద్దుగా ముద్దుగా ఉండే అందాల బొమ్మ. ఆమె మేకప్‌ వేసుకుని అందమైన కాస్ట్యూమ్స్‌తో యూత్‌ని అలరించేలా ఉంటేనే అందరికీ ఇష్టంగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకి దయ్యంలా నటించాలనుందట. ఈ మధ్య హారర్‌ మూవీస్‌కి బాగా క్రేజ్‌ పెరిగింది. దయ్యం పాత్రల్లో ఇదివరకూ అంతగా క్రేజ్‌ లేని వాళ్లే కనిపించేవారు. వారితో బాధించబడే హీరోయిన్‌ పాత్రల్లో పాపులర్‌ నటీమణులు నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విలక్షణకు పెద్ద పీట వేస్తున్నారు ఆటు ఆర్టిస్టులు, […]

మెగా మూవీ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమాలో నటించేందుకు టాలీవుడ్‌ నుంచి నటీనటుల పోటీ ఎక్కువైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో చిరంజీవికి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారట. వీరిలో ఏటీఎం శ్రీకాంత్‌ అందరికన్నా ముందున్నాడు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమాల్లో శ్రీకాంత్‌ ఏటీఎం పాత్రలో అలరించాడు. అయితే ఈ పాత్రకి ముందుగా రవితేజని అనుకున్నారు. కానీ రవితేజ ఆ పాత్ర పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, శ్రీకాంత్‌కి […]

రమ్యకృష్ణ మళ్ళీ హీరోయిన్ గా!

రమ్యకృష్ణ అంటే ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌. ఆమె వేయని కాస్ట్యూమ్‌ లేదు. గ్లామర్‌ పండించడంలో ఆమెకు ఎలాంటి హద్దులు లేవు. అలా గ్లామర్‌ డాళ్‌గా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా, హుందాతనంగా ఉండే పాత్రలకు కూడా ప్రాణం పోసింది. హీరోయిన్‌గా తన హవా అయిపోయిన తరువాత కూడా తల్లి పాత్రల్లో మురిపించింది. ‘బాహుబలి’ సినిమాలో రాజమౌళి శివగామి పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఆయన ఈ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకోవడానికి ఏమాత్రం […]

నాని పంట పండింది!

తాజాగా ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు నాని. వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నాని కెరీర్‌కి ఏ మాత్రం ఢోకా లేదు ఇంకొన్నాళ్లు. వరుస సినిమాలతో రావడమే కాకుండా, వచ్చిన ప్రతీ సినిమా విజయం సాధిస్తుంది. దాంతో దర్శక నిర్మాతలకు మినిమమ్‌ గ్యారంటీ హీరో అయిపోయాడు నాని. పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా రెట్టింపు లాభం ఆర్జించొచ్చు నానితో అని డిసైడ్‌ అయిపోయారు. దాంతో నానితో సినిమాలు చేయడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ వంటి […]

పవన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన NTR!

ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ […]

శృతిహాసన్‌ ‘లవ్‌’ ఎవరో తెలుసా! 

‘ఆల్‌ ది బెస్ట్‌ తమ్మీ’ అని శృతిహాసన్‌ ట్వీటేసింది. ‘అభినేత్రి’ సినిమా కోసం తమన్నాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన శృతిహాసన్‌, ‘తమ్మీ’ అని ముద్దుగా తమన్నాని కోట్‌ చేసింది. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తమన్నా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేని రెండు వెరైటీ గెటప్స్‌లో దర్శనమివ్వనున్న తమన్నా, ‘అభినేత్రి’ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఒక పాత్రకు అస్సలు గ్లామర్‌ […]

సంపత్‌ నంది ‘రచ్చ’ చేసేస్తాడా? 

యంగ్‌ డైరెక్టర్స్‌లో మంచి విజన్‌ ఉన్న దర్శకుడిగా సంపత్‌ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఛాన్స్‌ మొదట సంపత్‌ నందికే దక్కింది. సంపత్‌ నంది అంటే మినిమమ్‌ గ్యారంటీ డైరెక్టర్‌. సరైన ఛాన్స్‌ కోసం చూస్తున్న ఈ యంగ్‌ డైరెక్టర్‌, గోపీచంద్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇంకో వైపున సంపత్‌ నందితో ఇంకోసారి వర్క్‌ […]