నయీమ్ కేసు దర్యాప్తు ఓ వైపు సాగుతుంటే అందరిలోనూ ఒకటే సందేహం ఏంటా ఇప్పటిదాకా నయీమ్ కి టాలీవుడ్ తో సంబంధాలు బయటపడలేదు అని.దీనికి కారణం లేకపోలేదు..దావూద్ ఇబ్రహీం దగ్గరి నుండి చోటా మోటా గ్యాంగ్ స్టర్స్ వరకు సినిమా ఇండస్ట్రీ పైన అందరూ ఓ కన్నేసినవారే.అదే పంథాలో నయీమ్ కూడా ఎక్కడో ఒకచోట టాలీవుడ్ సంబంధాలు బయటపడతాయని అందరూ ఊహిస్తూ వచ్చారు. తాజాగా నట్టికుమార్ రూపంలో ఆ బాంబు పేలింది.నిర్మాత నట్టికుమార్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చి […]
Category: Movies
స్టయిలిష్ స్టార్‌కు మల్లు చానల్ సపోర్ట్
అల్లు అర్జున్‌ను స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. మరి ఈ స్టైలిష్ స్టార్‌కు కేరళ లో కూడా ఫాలోయింగ్ బాగానే వుంది అది ఏ రేంజ్ లో అంటే మల్లు అర్జున్ అని పిలుసుకునేంతగా వుంది అక్కడ మనోడికి ఫాలోయింగ్. ఏషియానెట్ అనే కేరళ న్యూస్ చానెల్ మన సరైనోడికి ఒక బిరుదునిచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలనుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అవార్డుల ఫంక్షన్లతో సందడి చేసే ఈ చానల్ వారు.. బన్నీకి ఓ […]
పవన్ పై అభిమానం ప్రాణం తీసింది
సినిమాలంటే మోజు ఉండొచ్చు..సినిమా హీరోలంటే అభిమానంఉండొచ్చు..కానీ అవి హద్దుల్లో ఉంటేనే అందం..హద్దు మీరితే వికృత రూపం దాలుస్తుంటాయి.అయినా ఫేస్బుక్..వాట్సాప్ అంటున్న ఈ ఆధునిక యుగం లో కూడా హీరోలంటే వెర్రితలలేసే అభిమానులున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. అసలు విషయం లోకి వస్తే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు.పేరు వినోద్,ఊరు తిరుపతి.పార్టీ తరపున ఓ చారిటి కార్యక్రమానికి కర్ణాటకలో ఉన్న కోలార్ నగరానికి వెళ్లిన వినోద్ కి తోటి […]
బాహుబలి-2 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తమన్నా
ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి బాహుబలి సృష్టించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇప్పడు దానికి సీక్వె ల్‌గా వస్తున్న బాహుబలి-2పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తొలి భాగాన్నే మించి పోయేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాహుబలిలో అవంతికగా నటించిన తమన్నా బాహుబలి-2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాహుబలి విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న […]
చిరంజీవి స్టార్‌డమ్‌కి కేరాఫ్ అడ్రస్.
స్టార్‌డమ్ అంటే సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాదు. జయాపజయాలకు అతీతంగా వసూళ్లను రాబట్టడం. చిరంజీతి కెరీర్‌లో లాస్ సినిమాలంటూ ఏమీ లేవు. సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం నష్టపోలేదు. అది చిరంజీవి అంటే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఖైదీగానే బంధీ అయ్యి ఉన్నారు. మెగాస్టార్‌ని అభిమానించిని వారు ఉండరు. కేవలం సామాన్య జనమే కాకుండా, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా చిరు అంటే […]
‘బాహుబలి’ ఎక్కడిదాకా వచ్చింది?
రాజమౌళి వరల్డ్ సెన్సేషనల్ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఎనభైశాతం షూటింగ్ పూర్తయ్యింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లే. ‘బాహుబలి’ తొలి పార్ట్‌ని మించిన అంచనాలతో ఈ సినిమా రాబోతోంది. తొలి పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ వల్లే ఈ సినిమాలో మరిన్ని హంగులు జోడించాడు జక్కన్న. అనుష్క, తమన్నా, ప్రభాస్, రానా ముఖ్య పాత్రల్లో వస్తోన్న ఈ సినిమాకి ఏప్రిల్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ […]
నయీమ్ వెనుక టాలీవుడ్ పెద్దలు
నయీమ్ కేసు దర్యాప్తు శర వేగంగా సాగుతోంది.రోజు రోజుకి నయీమ్ ఆకృత్యాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే వున్నాయి.దీనిపై రక రకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా నాకే డైలీ పేపర్ చూస్తుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నయీమ్ విషయం లో అని అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే సీఎం కెసిఆర్ స్వయంగా దర్యాప్తు అధికారుల్ని పుకార్లకు తావు లేకుండా కేసుకు సంబంధించి ఏ రోజు కారోజు పోరోగతిని పత్రికా […]
పట్టు పట్టు బాగా కాకా పట్టు
బాలీవుడ్‌కు వచ్చినంత మాత్రాన తన నేటివిటీ మారిపోదని.. తాను ఎప్పటికీ దక్షిణాది స్టార్నేనని అంటోంది రెజీనా. ఆంఖేన్ 2 చిత్రం ద్వారా బీటౌన్‌లోకి అడుగుపెడుతున్న ఆమె ఇక దక్షిణాధి చిత్రాలకు వీడ్కోలు చెప్పినట్లే అని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెజీనా వివరణ ఇచ్చింది. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్ లో సమస్థాయిలో రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. బాలీవుడ్ చిత్రాలకోసం దక్షిణాదిని వదిలేయడాన్ని తాను ఊహించుకోలేనని, అసలు అలా ఆలోచించే సాహసం చేయనని చెప్పింది. […]
ఆ నిర్మాతే విష్ణుకి విలనయ్యాడు!
‘ఆడోరకం ఈడోరకం’తో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు..’లక్కున్నోడు’ అంటూ మరో మూవీ స్టార్ట్ చేశాడు. గీతాంజలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్వివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాతే విష్ణుకు విలన్గా మారాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నాడని అంటున్నారు. గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్వివి సత్యనారాయణ […]