బన్నీ వద్దన్నాడు..సాయిధరమ్ ఓకే చేసాడు

‘సుప్రీమ్’తో మంచి మార్కులు కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘తిక్క’తో బిజీగా ఉన్న ఈ యువహీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మల్టీస్టారర్‌కు సంతకం చేశాడు. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన పాత్ర ఇదట. గౌతమ్ ముందుగా అర్జున్‌నే కాంటాక్ట్‌ చేశాడని.. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. అర్జున్‌ కాదన్నా.. ఆయన బంధువే అయిన సాయికి కథ వినిపించగా వెంటనే ఓకే చేసేశాడని అంటున్నారు. గౌతమ్‌ తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో సాయి ధరమ్‌ […]

‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్‌ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్‌ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]

కాశ్మీర్ To హైద్రాబాద్:చెర్రీ చమక్

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) […]

నిత్యామీనన్‌ మారిన మనిషి 

తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్‌. ప్రభాస్‌ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్‌ వచ్చినా, ఆ […]

బాలకృష్ణ రాజకీయ వ్యవసాయం! 

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా రూపొందుతోంది. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుండగా ఇంకో వైపున బాలకృష్ణ ‘రైతు’ అనే సినిమాతో వార్తల్లోకెక్కాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రానుంది ఈ సినిమా. అయితే ఇది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిపే సినిమా అని సమాచారమ్‌ వస్తుండడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా గురించిన చర్చ వేడివేడిగా జరుగుతోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. దాంతో ఏ కొంచెం […]

అతనే ఓ సూపర్ స్టార్ అయినా కూడా!

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్తో పాటు యూట్యూబ్ సెన్సేషన్గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న […]

శ్రీదేవి అవార్డు అందుకే అందుకోలేదా?

స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎందరో తారలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది. ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక మీద సోనాక్షి సిన్హా శ్రీదేవిని అద్భుతమైన ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె నటనాప్రతిభకు జోహార్లు అర్పించింది. ప్రేక్షకులంతా పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. […]

నేనింతే అంటున్న అనుష్క

దక్షిణాదిన ఒకట్రెండు విజయాలు సాధిస్తే చాలు బాలీవుడ్‌లో వాలిపోవాలని కలలుకంటుంటారు కథానాయికలు. కానీ అనుష్క ఈ పదేళ్ల ప్రయాణంలో ఒక్కసారి కూడా బాలీవుడ్‌ మాటెత్తలేదు. కారణం ఏమిటి? ఇదే విషయాన్ని అనుష్కని అడిగితే… ‘‘బాలీవుడ్‌లో నటించకూడదు అని నేనేం గిరి గీసుకోలేదు. అక్కడి నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలోనూ ఓసారి అడిగారు. అయితే నేను ఒప్పుకోలేదు. ఓ కొత్త పరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పుడు మనసుని ఉత్సాహపరిచే పాత్ర దొరకాలి. రొటీన్‌ కథల్ని ఎంచుకొని ప్రయోజనం […]

వినాయక్ మళ్ళీ మెగా క్యాంప్ లోనే

వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగు జోరందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో వినాయక్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో చరణ్ తరచూ సెట్స్‌కు వస్తున్నాడు. దర్శకుడు వినాయక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మరోసారి ఒక సినిమా చేయాలన్న నిర్ణానికి వచ్చారని అంటున్నారు. గతంలో వినాయక్-చరణ్ కాంబినేషన్‌లో ‘నాయక్’ సినిమా వచ్చింది. ఈ పిక్చర్ మాస్ […]