‘బాబు బంగారం’ సినిమా తర్వాత నయనతార నటించబోయే సినిమా, చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాయేనట. అయితే ఇందులో నయనతార హీరోయిన్ కాదని తెలియవస్తోంది. నయనతారను ఓ ముఖ్య పాత్ర కోసం వినాయక్ సంప్రదించాడట. చిరంజీవితో సినిమా అనగానే నయనతార ఓకే చెప్పేసిందట. ముందుగా నయనతార, చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించనుందని, ఆమె కోసం సంప్రదింపులు జరిగాయని టాక్ వినవచ్చింది. అయితే నయనతార చిరంజీవితో నటించే అవకాశాన్ని కాదనేసిందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట. […]
Category: Movies
‘శాతకర్ణి’లో మోక్షజ్ఞ పాత్ర అదేనా!
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు మోక్షజ్ఞ. తన కుమారుడిని తన చిత్రంతోనే తెరంగేట్రం చేయించాలనుకున్న బాలకృష్ణకు ఈ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరుతోంది. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ పాత్ర ఏంటో తెలియడంలేదు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెరపై కాస్సేపు మాత్రమే కనిపిస్తాడట మొక్షజ్ఞ. రాజకుమారుడిలా మోక్షజ్ఞని చూపించబోతున్నారని సమాచారమ్. దీని కోసం ఇప్పటికే కెమెరా టెస్ట్, ఫొటో షూట్ జరిగినట్లు తెలియవస్తోంది. తొలి ఫోటో షూట్ తన తండ్రి సినిమా కోసం […]
మంజిమ మాయ ఏ రేంజ్ కెళ్తుందో!
‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న బ్యూటీ మంజిమ మోహన్. తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగులో మంజిమ మోహన్‌కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని సమాచారమ్. ఓ ప్రముఖ హీరో మంజిమ మోహన్‌ని తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఖరారు చేశాడట. సినీ పరిశ్రమలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో, మంజిమకి ఈ బంపర్ ఛాన్స్ ఇచ్చాడని తెలియవస్తోంది. ముందుగా ఓ ప్రముఖ హీరోయిన్‌ని తన సినిమా కోసం అనుకున్నా, ఆమె డేట్స్ […]
పవన్ లక్ సుల్తాన్ కీ కలిసోస్తుందా?
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమాలో అనుష్కా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఎన్నో వివాదాలను దాటుకుని సినిమా రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడూ రంజాన్‌కి సల్మాన్ కొత్త సినిమాను రిలీజ్ చేయడం ఆనవాయితి. అలాగే సుల్తాన్ కూడా విడుదలయ్యింది. ఎప్పటిలానే సక్సెస్ టాక్‌ని తెచ్చి పెట్టింది. రంజాన్ సెంటిమెంట్ సల్మాన్‌కి ఎప్పుడూ రివర్స్ కాలేదు. పోజిటివ్ రెస్పాన్స్‌తో ‘సుల్తాన్’ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా […]
జర్నలిస్ట్ గా చైతు:పెళ్లి తర్వాతే!
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగ చైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. మరో మూవీ మలయాళీ రీమేక్ ‘ప్రేమమ్’ కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలే కాక ఇప్పుడు చైతూ మరో రీమేక్‌పై కన్నేశాడు. ఆనంద్ కృష్ణన్ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ్ రీమేక్ రైట్స్‌ను టాలీవుడ్‌లో ‘చుట్టాలబ్బాయ్’ ప్రొడ్యూసర్ దక్కించుకున్నారు. ఈ సినిమాను నాగచైతన్యతో నిర్మించాలని అనుకుంటున్నారట. సురేష్ కొండేటి సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోందట. ఈ సినిమాలో […]
రేష్మి కోరింది ఇస్తామంటూ క్యూ!
‘అంతం’ సినిమాకి రష్మి గ్లామరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఈ సినిమా పోస్టర్లలో రష్మి ఫొటోనే ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. అయితే సినిమాలో రష్మి పాత్ర మరీ అంత ఎక్కువేమీ కాదు. కానీ రష్మి చుట్టూనే ప్రమోషన్ జరిగింది. ఇది చాలు రష్మి చిన్న సినిమాలకు ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చెప్పడానికి. వెండితెర నుంచి బుల్లి తెరకి, బుల్లి తెర నుంచి వెండి తెరకు సాగిన, సాగుతున్న రష్మి ప్రయాణం ఇప్పుడు సూపర్ స్పీడ్‌తో దూసుకెళుతోంది. […]
NTR ఆల్ టైం రికార్డ్ అక్కడ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ టీజర్ రంజాన్ కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలలోనే 2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఎంతో స్పీడ్ గా ఇన్ని వ్యూస్ అందుకున్న చిత్రంగా జనతా గ్యారేజ్ టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనతా గ్యారేజ్ టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో చిత్ర టీం ఫుల్ హ్యపీగా ఉంది. ఇదిలా ఉంటే మలయాళ టీజర్ విడుదలైన 24 గంటలలో 5 […]
బన్నీ కి NTR చెక్ పెడతాడా?
ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్,మహేష్ లాంటి టాప్ హీరోలు కూడ అల్లుఅర్జున్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ క్రేజ్ కు…ఇపుడు తారక్ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు.ప్రస్తుతం జూనియర్ ఎత్తుగడ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్లో బన్నీ హల్చల్ భాగా ఎక్కువైంది.దీనికి అడ్డుకట్ట వేయాలంటే…. అటు మెగా కాంపౌండ్ వల్ల కూడా సాధ్యం కావడం లేదు. పవన్ చెర్రీలు కూడా బన్నీ మార్కెట్ ,క్రేజ్ చూసి స్టన్ అయిపోతున్నారు. […]
అతనికోసం పట్టుబట్టిన బన్నీ!
విలక్షణ నటన అంటే.. ఇప్పుడు అందరికీ రావు రమేష్ గుర్తుకొస్తున్నారు. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ వైవిధ్యం చూపారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలి ‘అ ఆ’లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ పాత్రనైనా తనదైన శైలిలో అలవోకగా పోషించేస్తున్న ఈ ప్రతిభాశాలికి మరో మంచి ఛాన్స్ వచ్చిట్లు తెలుస్తోంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తన సినిమాలో రావు రమేష్ కు ఒక మంచి పాత్రను […]