జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. యంగ్ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నటనలో రూపంలో తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో నందమూరి అభిమానులను ఉత్సాహపరుస్తున్న తారక్ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. సినిమాలు ఏ హీరో అయినా తీస్తాడు నాన్న పేరు చెప్పుకొని […]
Category: Movies
ఆ విషయంలో సమంతను బీట్ చేసిన రష్మిక.. అందుకే మౌనమా..?
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె సినీ కెరియర్ వివాహానికి ముందు.. వివాహానికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది అని చెప్పవచ్చు. వివాహం తర్వాత అన్నీ కూడా బోల్డ్ పాత్రలు చేస్తూ బాలీవుడ్ లో సైతం వరుస ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక మరొక హీరోయిన్ రష్మిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న […]
బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సినీ నటుల నటి,నటవారసుల అరగంటం అంటే చాలా ఉత్కంఠంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అభిమానులలో సైతం సామాన్య ప్రజలలో వీటి మీద ఎక్కువగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలీ ,నందమూరి ఫ్యామిలీ లో నట వారసుల రాక గురించి ఎక్కువగా చర్చ కొనసాగిందని చెప్పవచ్చు. నాలుగేళ్ల క్రితం అక్కినేని నట వారసుడు గా అఖిల్ తెర గెంట్రం చేసినప్పుడు రెండేళ్ల క్రితం మెగా మేనల్లుడు […]
సమంత తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ తప్పు ఇదే..లేకపోతే హ్యాపీగా ఉండేది..!?
సమంత తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అక్కినేని ఇంటి కోడలు పొజిషన్ నుంచి తప్పుకోవడమే. ఎందుకంటే ఈ స్థానం అందరికీ దొరకదు.. కొందరు ఆశపడిన దక్కని స్థానం అది. మరి అలాంటి స్థానాన్ని సమంత వదులుకోవడం కరెక్టే అంటారా..? కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు నాగచైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ..”ది ఫ్యామిలీ మ్యాన్ ” వెబ్ సిరీస్. యస్.. ఈ […]
ఊరు తెలంగాణ.. దక్షిణాదిని ఏలిన 5 మంది స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
అప్పట్లో అయితే తెలంగాణ, ఆంధ్ర అనే ప్రాంత బేధాలు ఉండేవి కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ప్రజలంతా కలిసి మెలసి జీవించేవాళ్ళు.. కానీ ఎప్పుడైతే ఆంధ్ర, తెలంగాణ మధ్య వైరం ఏర్పడింది. అప్పటి తరువాత ఎన్నో ధర్నాలు , గొడవలు , ప్రాణ త్యాగం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అలా తెలంగాణ, ఆంధ్రగా మారిపోయిన సినీ ఇండస్ట్రీ కూడా ఈ మధ్యకాలంలో కర్నూలు, హైదరాబాద్ అన్నట్లుగా వేదికలను ఏర్పాటు చేసి మరీ సినిమాలను […]
తెలిసి తెలిసి తప్పు చేస్తున్న బాలయ్య.. కళ్యాణ్ రామ్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇక నందమూరి హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే చాలు ఆ సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు ఇక బాలయ్య అఖండ సినిమాతో, కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు తెలుగుతోపాటు హిందీలో విడుదల చేసి ఉంటే మరింత బాగుండేది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అఖండ, బింబిసార సినిమాలు రొటీన్ కమర్షియల్ కథాంశాలతో తెరకెక్కించిన సినిమాలు […]
అక్క మాజీ లవర్ తో చెల్లి ఖుషీ ప్రేమాయణం..!!
అతిలోకసుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందంతోనే లోకాన్ని పాలించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఉత్తరాది , దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా అత్యంత రూపవతిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. ఇక ఆమె కూతుర్లు పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో […]
ఇక్కడ ఉండే హీరోయిన్ల పరిస్థితి..ఇంతే అంటున్న అనసూయ.. కారణం..!!
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు. తన అందచందాలతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ యాంకర్. హీరోయిన్లకు సమానంగా క్రేజ్ ను సంపాదించకున్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా బాగా స్పందిస్తూ ఉంటుంది. ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే ఎప్పుడూ వివాదాస్పందంగా స్పందిస్తూ తనపై ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. బుల్లితెరపై జబర్దస్త్ తో బాగా ఫేమ్ అయినా అనసూయ అదే […]
ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు..షాకింగ్ విషయాని బయటపెట్టిన నమ్రత..!!
అమ్మ.. ఈ పదానికి మించిన గొప్ప పదం సృష్టిలో మరొకటి లేదు. అమ్మ అనే ఈ పదం చాలా గొప్పది.. విలువైనది.. వెలకట్టలేనిది. ఈ పదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఆడపిల్ల తన లైఫ్ లో అమ్మ అని పిలిపించుకోవడానికి ట్రై చేస్తుంది.. ఇష్టపడుతుంది. అఫ్కోర్స్ అమ్మవడం అంత ఈజీ కాదు. అమ్మ అని పిలిపించుకోవడానికి.. దాని వెనక పడాల్సిన కష్టం ఎంతో ఉంటుంది. ఆ పెయిన్, ఆ బాధ, ఆ నొప్పి , […]