నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార..

నయనతార ఇటు తెలుగులోనూ ,తమిళం లోను ,మలయాళంలోనూ నటించి మంచి పేరును గుర్తింపు తెచ్చుకున్నారు.నయనతార తెలుగులో లక్ష్మి ,బాస్ ,యోగి,దుబాయ్ శీను,అదుర్స్ మొదలైన చిత్రాలలో నటించింది .అయితే ఆమె నటించిన శ్రీ రామరాజ్యం సినిమాతో నయన్ కు మరింత గుర్తింపు వచ్చింది.ఈ చిత్రానికి గాను నయనతారకు నంది అవార్డు లభించింది. ఇటీవలే నయనతార కి విఘ్నేష్ శివన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా నయనతార జోరు ఆ మాత్రం తగ్గలేదు .ఇప్పటివరకు సౌత్ […]

హాట్ ఫోటోషూట్ తో హీట్ పుట్టిస్తున్న మెగాబ్యూటి..కుర్రాళ్ళు తట్టుకోగలరా..!!

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.తర్వాత తెలుగులో ఈ అందాల భమ కి అనుకున్న ఆఫర్స్ రాలేదు. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ హీరోయిన్‌గా ట్రై చేసింది. అక్క‌డ‌ ఈమె ఎంఎస్ ధోని, బాగి 2, భరత్ సినిమాలో నటించి బాలీవుడ్ లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఇదే క్రమంలో సల్మాన్ […]

వావ్: మరో అర్జున్ రెడ్డి..ఆ సూపర్ హిట్ రీమేక్ లో జూ.విజయ్ దేవరకొండ..!!

రీసెంట్ గా వచ్చిన డీజేటిల్లు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ. తన కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు కూడా నటించాడు. ఆడపాడప సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. డీజే టిల్లు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. దీనికి సిక్వెల్‌ కూడా తీస్తానని కూడా సిద్దు చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు సిద్దు మరో సినిమాకు కామెంట్ అయినట్టు […]

స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత […]

ఆ బాధ భరించలేకనే..సీక్రేట్ గా అలా చేశా..క‌త్రిన కత్తిలాంటి ఆన్సర్ విన్నారా…!

బాలీవుడ్ అందాల భామ క‌త్రిన కైఫ్ గురించి ప్ర‌తేక్యంగా చెప్ప‌నవసరం లేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కోన‌సాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అంద‌రితో న‌టించి మెప్పించింది. ఈమె తెలుగులో కూడా న‌టిచింది. వేంక‌టేష్‌తో మ‌ల్లిశ్వేరి సినిమాలో న‌టించి అల‌రించింది. బాల‌కృష్ణ‌తో అల్ల‌రి పిడుగు సినిమాలో న‌టించి మెప్పించింది. క‌త్రిన మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో సల్మాన్ ఖాన్ తోప్రేమ‌లో ఉన్న‌టు వార్త‌లు బ‌య‌ట‌కువ‌చ్చాయి. దీంతో అమె కెరియర్ స్లో అయ్యింది. త‌ర్వాత కోంత కాలం […]

యష్: వారికి రూ.50 కోట్ల విరాళంపై క్లారిటీ ఇదే..!

కేజీ ఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యష్. ముఖ్యంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాతో అమాంతం క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టడం జరిగింది ఇదంతా ఇలా ఉండగా సినీ ఇండస్ట్రీలో కోట్లలో పారితోషకం తీసుకొనే నటులలో హీరో యశ్ కూడా చేరిపోయారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రాఖీ భాయ్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ గా […]

పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను.. వరుడు ఎవరంటే..!!

బుల్లితెరపై తన గ్లామర్ తో , అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది యాంకర్ భాను. ఇక బుల్లితెరపై అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో ఇటు బుల్లితెరపై పలు షోలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది.. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రేమించిన వాడిని వివాహం చేసుకోబోతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. అంతకుముందు అడపాదడపా సినిమాల్లో కూడా నటించింది. ఇక బుల్లితెరపై పలు షోలు చేసి […]

స్టార్ డైరెక్టర్ పై చిరంజీవి ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. మంచి కథ కథనంతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలని కచ్చితంగా ఆదరిస్తారని దీనికి నిదర్శనం తాజాగా వచ్చిన బింబిసారా, సీతారామం, కార్తికేయ […]

కార్తికేయ సినిమాతో డబల్ రెమ్యూనరేషన్ పెంచేసిన నిఖిల్..!!

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన తాజా చిత్రం కార్తికేయ -2 ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి మంచి హైట్ ని క్రియేట్ చేసుకుంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమా అనుకోని విజయంగా రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటూ ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రేక్షకులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాని […]