షాకింగ్ న్యూస్‌: టాలీవుడ్ న‌టిపై అత్యాచారం… !

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటిపై ఫిట్నెస్ ట్రైనర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతనిపై బాధితురాలు ముంబై నగరంలోకూఫీ పరేడ్ పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఫిట్నెస్ ట్రైనర్ ఆదిత్య కపూర్ అనే అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద అత్యాచారం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి గురించి అడిగితే అదిగో ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చేవాడు. పెళ్లి గురించి అడిగినప్పుడు అలా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ నాపై దాడి చేసేవాడ‌ని.. […]

మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్‌… చిరు సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…!

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శ‌రవేగంగా జరుగుతుంది.   తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ […]

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ సెల‌బ్రిటీ అంత బోరింగ్‌గా ఉందా…!

ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రియాల్టీ షో ఇప్పుడు మరింత ఆసక్తిగా మారబోతుంది. ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రోజురోజుకు బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ పెరిగిపోతూ ఉంది. హౌస్ లో ఉన్న ఒకరిద్దరు తప్ప అందరూ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఈ సీజన్ బిగ్ బాస్ చాలా బోల్డ్‌గా కూడాా వెళ్తుంది.   ఒక్కొక్కసారి హౌస్ లో వచ్చే గొడవలు చూస్తుంటే […]

బొయికాట్ ని ఛేదించి,రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్న రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రం…

రణబీర్ కపూర్,అలియా భట్ జంట గ నటించిన బ్రహ్మాస్త్రం సినిమా భారీ ఎక్సపెక్టషన్స్ మధ్య విడుదల అయింది.ఇందులో అమితాబ్ బచ్చన్,నాగార్జున ప్రత్యేక పాత్ర లో నటించారు. ఈ సినిమా విడుదలయిన వెంటనే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.నిదానంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో బాగానే వసూలు చేయటం మొదలుపెట్టింది…ఇక వీకెండ్ లో మాత్రం బాగా వసూలు చేసి కొన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది కూడా.అసలే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో విడుదలయిన […]

నాని సినీ కెరియర్.. ఈ సినిమా పైన ఆధారపడిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోలలో హీరో నాని కూడా ఒకరు. ఇక తన నటనతో నాచురల్ స్టార్ నాని అనే బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి దూసుకుపోతున్నారు. అయితే నాని నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ […]

కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. ఇంత హాట్ గానా..తట్టుకోలేం రా బాబోయ్..!!

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కొనసాగుతుంది. హిట్‌లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తన అభినయంతో అందంతో మతులు పోగొడుతుంది. తాజాగా కృతి ఓ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బ్యూటీ హాట్‌ చీరలో రచ్చ చేసింది. కృతి శెట్టి ఈవెంట్‌లో చీరలో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. తన అందంతో క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో […]

అక్కడ చెయ్యి పెడితే మర్యాదాగా ఉండదు.. పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటి..!?

తెలుగులో బిగ్ బాస్ ఐదు సీజలను ముగించుకొని రీసెంట్గా ఆరో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ కూడా ఎంతో రసవతరంగా కొనసాగుతుంది. ఈ సీజన్ మొదటి వారం సరదాగా గడిచిపోయింది. రెండో వారం నుంచి మాత్రం కంటెస్టెంట్ల మధ్య చాలా హీట్ పెంచేసింది. అన్ని సీజన్లు జరిగినట్టు ఈ సీజన్ అంత ఎంటర్టైన్మెంట్ గా జరగటం లేదు. ప్రతిరోజు కంటెస్టెంట్లు దెబ్బలాడుకోవడం. నామినేషన్లు టైం వచ్చేే సమయానికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుని బండ […]

అక్కినేని ఫ్యామిలీ కి ఆ కోరిక తీరిపోయిందోచ్..ఫ్యాన్స్ కు పండగే..!!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన నాగార్జున తన తండ్రి లాగానే నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోగా కొనసాగుతూవచ్చారు. ఆయన తర్వాత వారసులుగా నాగచైతన్య, అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇద్దరూ సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం ఒక కోరిక అలానే ఉండిపోయిందట. నాగార్జున సీనియర్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అయితే నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇప్పుడు ఉన్న హీరోలకి […]

అంత బాధలోను ఫ్యాన్స్ కోసం ఆ పని చేసిన ప్రభాస్..కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!

సీనియర్ హీరో కృష్ణంరాజు మరణాన్ని ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు, సినీ తారలు రాజకీయ నాయకులు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు జరిగాయి. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయినా అంత బాధలో ఉన్న ప్రభాస్ తన అభిమానులు గురించి ఆలోచించారట. కృష్ణంరాజు అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులందరికీ […]