సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల జీవితం తలకిందులు అయిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితాలతో ఈ సోషల్ మీడియా ఆటాఆడేసుకుంటుంది . ఎవరైనా స్టార్ సెలబ్రిటీ ఏదైనా హీరోయిన్ కి హగ్ ఇచ్చినా తప్పే.. షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పే ..ఆఖరికి ఏమి ఇవ్వకపోయినా తప్పే ..అలా జనాలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా స్టార్ సెలబ్రిటీస్ పరువు తీసేస్తున్నారు . ఇప్పటికే ఇలాంటి వీడియోస్ చాలా మంది జీవితాలను సర్వనాశనం చేసింది. […]
Category: Movies
ఆ హాట్ భామ ఆస్ట్రేలియాకు… ఆ స్టార్ క్రికెటర్ కోసం వెళ్ళిందా..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళటం ఇటు ఉంచితే ఆమె ఆస్ట్రేలియా వెళ్లినందుకు అటు బాలీవుడ్ లో ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె టీమిండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్‌పంత్ లవర్ అని వార్తల్లోకి ఎక్కింది. ఆమె రిషభ్ పంత్ ని కలిసేందుకే ఆస్ట్రేలియా వెళ్లిందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ కోసంటీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలోనే అతనితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా […]
తన పైన తాను ఆసక్తికరమైన కామెంట్లు చేసిన శ్రీదేవి కూతురు..!!
దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె నట వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ధడక్ తో మంచి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్లకు మొదటి కుమార్తె ఈ ముద్దుగుమ్మ. అందువల్లే ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడిందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. […]
ఆదిత్య-369:రూ.1.50 కోట్లతో తెరకెక్కించగా ఎన్ని కోట్లు లాభమంటే..?
బాలకృష్ణ నటించిన ఆదిత్య -369 చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 1991 లో జులై 18న విడుదలై భారతీయ సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పటికీ రానటువంటి కథతో ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లో ఉన్న మరొక కోణం ని […]
కొరటాల శివ ఎన్టీఆర్ కోసం..ఆ యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపుతున్నాడా..!
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఇప్పటివరకు ఎన్టీఆర్ కి జోడీగా నటించే హీరోయిన్ల గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ కొరటాల సినిమాలో హీరోయిన్ సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో వీరే హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, సమంత, పూజా హెగ్డే, కియరా అద్వానీ […]
మెగా హీరో రామ్ చరణ్ కి బిగ్గేస్ట్ గండం .. కాపాడెవారే లేరా..?
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలాన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త […]
సమంత-నాగచైతన్యతో కలిసి జీవించడానికె ఇలా చేస్తోందా..?
టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన సమంత నాగచైతన్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకొని గత ఏడాది కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. అయితే వీరి విడిపోయిన విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. కానీ సమంత మాత్రం నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఒకవైపు సినిమాలలో మరొకవైపు […]
అలాంటప్పుడు కమిట్ ఇస్తే తప్పు లేదంటున్న బిగ్ బాస్ దివి..!!
దివి అనే పేరు చెప్తే పెద్దగా తెలియదు కానీ బిగ్ బాస్ బ్యూటీ దివి అంటే చాలామందికి తెలుసు. ముఖ్యంగా బిగ్ బాస్ -4 లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ హౌస్ లో కనబరిచిన ఆట తీరు చాలామంది ప్రేక్షకులు ఈమెకు ఫ్యాన్ అయ్యేలా చేసింది. అలా ఏకంగా మూడు సినిమాలలో అవకాశాన్ని సంపాదించుకుంది. మరి ముఖ్యంగా చిరంజీవితో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా నటించింది ఈమె కెరియర్ మొదట్లో గో, సీన్ నెంబర్ -72 […]
ఆ సీనియర్ హీరోయిన్.. ఎందరి జీవితాలు పాడు చేసిందో తెలుసా..!
సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్..ప్రస్తుతం తెలుగు- తమిళ్ భాషల్లో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ సీరియల్ లో ఈమె అమ్మ పాత్ర చేస్తుంది. ఈ పాత్రా చాలా ఎమోషనల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈమె సీరియల్స్ లో అమ్మ పాత్రలు చేస్తున్న. నిజ జీవితానికి వచ్చేసరికి కస్తూరి రెబల్గా ఉంటుంది. ఎవరు […]









