నయనతారకు కవల పిల్లలు పుడతారు అన్న విషయం… ఎన్టీఆర్ కు ఎప్పుడో తెలుసా.. ఇదేం కామెడీ రా బాబు..!

కోలీవుడ్ స్టార్ జంట నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళకు నిన్న రాత్రి కవ‌ల పిల్లలు పుట్టారన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తాము అమ్మానాన్నలం అయ్యామంటూ మాకు ఇద్దరు కవ‌ల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే నయనతార కు పిల్లలు ఏంటి… అదెలా సాధ్యం.. అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా లో […]

అల్లు అర్జున్ భార్యను హర్ట్ చేసిన మెగా హీరో… అసలు విషయం ఏమిటంటే..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అన్నిటిలోనూ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఏడుగురు పైన హీరోలు టాలీవుడ్కు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది మ‌త్ర‌మే చెప్పుకోదగ్గ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో తన తాత వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో రెండో స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ […]

అప్పట్లో దాసరి పై రేలంగి దండయాత్ర.. అసలేమైందంటే..?

టాలీవుడ్ సినీ స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రేమకథా చిత్రాలను కూడా తెరకెక్కించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఎక్కువగా రాజేంద్రప్రసాధ్ సినిమాలకు దర్శకత్వం వహించి ఆయనకు కూడా మంచి గుర్తింపును అందించారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన కేఎస్ఆర్ దాస్, దాసరి నారాయణ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా […]

అన్ని కోట్లు ఖర్చుపెట్టి గుడి కట్టిస్తున్న దిల్ రాజు కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమ మీద తనకు ఉన్న మక్కువతోనే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు నిజామాబాద్ జిల్లాలోని నరసింగపల్లి అనే గ్రామంలో వెంకటరమణారెడ్డి కుమారుడిగా జన్మించారు. మొదట సినీ డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఇక ఆ తర్వాత తన చేపట్టిన […]

హీరోయిన్ మహేశ్వరి కోసం గొడవపడిన దర్శకుడు హీరో ఎవరో తెలుసా..?

తెలుగులో డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా మహేశ్వరి తన నటనతో కు కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో జెడి చక్రవర్తి హీరోగా నటించారు. ఇక ఈ చిత్రం సమయంలోనే మహేశ్వరి ప్రేమ కోసం జెడి చక్రవర్తి డైరెక్టర్ కృష్ణవంశీ మధ్య గొడవలు వచ్చాయని వార్త అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే దెయ్యం సినిమాతో మరింత దగ్గరయ్యారని సమాచారం.అయితే ఈ […]

నయనతార అభిమానులకు గుడ్ న్యూస్… ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన నయన్…!

కోలీవుడ్‌ స్టార్ కపుల్స్‌ నయనతార- విఘ్నేష్‌ శివన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తూ వారి ఫోటోలను షేర్ చేశారు. నయనతార- విఘ్నేష్‌ శివన్ లు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ లు ఈ సంవత్సరం జూన్ 9వ తేదీన ఒకటయ్యారు. వారికి సంబంధించిన పెళ్లి వీడియోని కూడా నయనతార: బియాండ్ […]

ఈ హాట్ ముద్దుగుమ్మలు.. మన భారతీయులు కాదా…!

సినిమా పరిశ్రమ అందరిని ఆదరిస్తుంది. వారి దగ్గర టాలెంట్ ఉండి సినిమాలు చేసి స్టార్ లైన వారు ఎందరో ఉన్నారు. ఇండియాలో ఉన్న సినిమా పరిశ్రమల‌లో బాలీవుడ్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందాల తార‌లకు బాలీవుడ్ లో కొదవలేదు. రోజు ఒక‌ అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఉంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్గా ఉన్న కొంతమంది భామలు భారతీయులు కాదట. బాలీవుడ్ లో […]

ఆ విషయంలో మహేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడా?

కరోనా తరువాత టాలీవుడ్‌లో కొన్ని విషాదాలు ఛాయలు అలముకున్నాయి. కొంతమంది సీనియర్ నటులు, తమ కుటుంబాలకి చెందినవారు అకాలమరణం చెందుతున్నారు. తాజాగా రెబ‌ల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూప‌ర్ స్టార్ కృష్ఱ మొదటి భార్య, మ‌హేష్ బాబు త‌ల్లి అయినటువంటి ఇందిర దేవి చ‌నిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించగా, అదేనెలలో 28వ తేదీన మహేష్ బాబు తల్లి కాలం చేసారు. ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ సభను స్వగ్రామం అయినటువంటి మొగల్తూరులో ఎంతో ఘనంగా […]

పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిష.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరిని చెప్పవచ్చు. ఈమె వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక ఇంత వయసు వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ వివాహానికి దూరంగా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. గతంలో త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆ వార్తలలో మాత్రం ఎలాంటి నిజం. తాజాగా త్రిష వివాహం, విడాకుల గురించి […]