సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక డైరెక్టర్ మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో కేవలం ఒకే ఒక చిత్రం వచ్చింది అది కూడా దళపతి. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.కోలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ గా నిలిచిన ఈ చిత్రం పలు రికార్డులను కూడా నమోదు చేసింది. అయితే త్వరలోనే కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Category: Movies
TRILER: అదరగొడుతున్న కార్తీ సర్దార్ ట్రైలర్..!!
టాలీవుడ్ లో క్రేజీ ఉన్న తమిళ హీరోలలో కార్తీక్ కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట యుగానికోక్కడు చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత తన కెరీయర్ని మొత్తం ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు కార్తీ. ఇక అన్న సూర్యకు తగ్గట్టుగా తమ్ముడుగా కార్తీ ఎన్నో విభిన్నమైన గెటప్పులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. తాజాగా సర్దార్ సినిమాలో నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర […]
Godfather: సత్యదేవ్ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోలు వీరే..!!
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పుడు థియేటర్లో బాగానే సందడి చేస్తోంది. ఆచార్య సినిమా బారి డిజాస్టర్ తర్వాత డీల పడిన అభిమానులు గాడ్ ఫాదర్ చిత్రంతో కాస్త సాలిడ్ హిట్టుని చూపించారు చిరంజీవి. దీంతో అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తూ బాస్ ఇస్ బ్యాక్ అంటూ థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే […]
బావ బామ్మర్దుల పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రోజా..!!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ ఈ షో ఇప్పుడు రాజకీయాంగ పలు ప్రకంపనలు రేపుతోందని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సినీ ఇండస్ట్రీలో ఉండే వారిని మాత్రమే గెస్ట్ గా పిలిచి వారి గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అభిమానులకు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్ 2 కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను పిలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి […]
‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?
అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు […]
అన్ స్టాపబుల్ షో హిట్ అవ్వడానికి మూల కారణం అదే .. కర్త-కర్మ-క్రియ అన్ని ఆమె.. !!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్. మనకు తెలిసిందే ఆహా ఓటీటీ లో ఎవ్వరు కని విని ఎరుగని రీతిలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా పరిచయం చేస్తూ ఓ టాక్ షో ను ప్రారంభించారు . అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఈ సీజన్లో రవితేజ, గోపీచంద్ మల్లినేని, రాజమౌళి, సుకుమార్, బన్నీ, బోయపాటి […]
ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చిరు… ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా వస్తున్నాడా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ . ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్ లతో దూసుకుపోతుంది. ఆచార్య అలాంటి డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ తో సాలిడ్ హెట్ తో కం బ్యాక్ ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్ అవడంతో చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లు పలు ప్రాంతాల్లో […]
unstoppable2: నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు..!!
కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు బాలకృష్ణ బావగారు అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఒక్కసారిగా సినీ రంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో పై కాన్సన్ట్రేషన్ చేశారు . చంద్రబాబు నాయుడు ఈ షోలో ఎలాంటి […]
దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?
రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]