సినీ ఇండస్ట్రీలో నటుడు, నిర్మాతగా ,రాజకీయవేత్తగా ఎంత పేరు సంపాదించారు నటుడు బండ్ల గణేష్. తరచూ నిరంతరం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటాడు బండ్ల గణేష్. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎవరైనా అన్నారంటే చాలు టక్కున ప్రత్యక్షమవుతూ ఉంటారు బండ్ల గణేష్. ఇక అలాంటి సమయంలోనే బండ్ల గణేష్ చేసే ట్విట్ట్లు పలు వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వివాదాలను అసలు […]
Category: Movies
ఆంటీ మలైకా అరోరా ఎఫైర్లు పెట్టుకున్న హీరోలు వీళ్లే… చాలా కథలు నడిపిందే…!
బాలీవుడ్ హాట్ ఆంటీ మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి సింపుల్గా ముగింపు చెప్పేసింది. తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఎం చక్కగా చట్టపట్టలేసుకుని సహజీవనం చేస్తోంది. రీసెంట్గా మలైకా- అర్బాజ్ పెళ్ళికి వచ్చిన అర్జున్ కపూర్ కూల్ డ్రింక్ తాగుతున్న ఫోటో కూడా వైరల్ అయింది. మలైకా పెళ్ళికి వెళ్ళినప్పుడు అర్జున్ కపూర్ చాలా చిన్నోడు. తాను పెళ్లికి వెళ్లిన ఆంటీతోనే […]
రామ్ కోసం బాలయ్యను దింపుతున్న బోయపాటి.. ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..!!
టాలీవుడ్ లో మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. గత ఏడాది ‘అఖండ’ సినిమాతో బోయపాటి శ్రీను బాలకృష్ణకి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఇచ్చాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను హీరో రామ్ తో తన తర్వాత సినిమా ప్రకటించాడు. ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో చేస్తానని బోయపాటి అప్పుడే చెప్పాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ […]
చిరంజీవి శ్రీదేవి వదులుకున్న లవ్ స్టోరీ సినిమాలు ఇవే..!!
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో సినిమాలు అంటే అప్పట్లో చాలా క్రేజీ కాంబినేషన్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కూడా వచ్చాయి. అందులో రాణి కాసుల రంగమ్మ జగదేకవీరుడు అతిలోకసుందరి తదితర సినిమాలు విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ పేరు సంపాదించారు. వీరిద్దరూ కలిసి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ కాంబినేషన్లో రావాల్సిన పలు చిత్రాలు కొన్ని కారణాల చేత ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏవి […]
మహేష్ కొడుకు గౌతమ్ అందుకే నాయనమ్మ అంత్యక్రియలకు రాలేదా… అసలు నిజం ఇదే…!
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28 అనారోగ్య కారణాలతో మరణించింది. ఇందిరా దేవి గత రెండు సంవత్సరాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించాడు. సంవత్సరం లోపే మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె పార్థివ దేహం ముందు […]
నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. కేక పెట్టించేసిన కళ్యాణ్ రామ్..!
ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘బింబిసార’ ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై టాలీవుడ్ లోనే సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ తన నటనతో అందరినీ మంత్రముద్దులను చేశాడు. డ్యూయల్ రోల్ లో కళ్యాణ్ రామ్ ఎంతో అద్భుతంగా అలరించాడు. ఇక ఈ సినిమా […]
ఢీ షో నుంచి అందుకే తప్పుకున్న అంటున్న శేఖర్ మాస్టర్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలకు కూడా కొరియోగ్రాఫర్ గా చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్నారు శేఖర్ మాస్టర్. ఒకవైపు సినిమాలలో డాన్స్ కంపోజ్ చేస్తూ మరొకవైపు బుల్లితెర పైన పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో కు జడ్జిగా వ్యవహరించడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్.ఆ తర్వాత జబర్దస్త్ వంటి […]
పుష్ప: సినిమాలో అల్లు అర్జున్ కు దీటుగా బాలీవుడ్ హీరో..!!
సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు పొందాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, […]
బాలయ్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
ఆరుపదుల వయసులో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందిస్తూ మరింత దూసుకుపోతున్న నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటించే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది. అందుకే ఎంతోమంది నటీనటులు బాలయ్యతో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇదిలా ఉండగా ఇటీవల బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ […]