గోపీచంద్ కోసం ఆ ప‌ని చేస్తున్న రానా..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది ద‌ర్వ‌క‌త్వంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్​ నుంచి ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. […]

ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఆగ‌డానికి ప‌వ‌నే కార‌ణ‌మా?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి. ఈ సినిమా విష‌యం […]

తండ్రి బ‌ర్త్‌డే నాడు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న మ‌హేష్‌?

నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీన 78వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ బ‌ర్త్‌డేను ఆయ‌న త‌న‌యుడు, టాలీవుడ్ ప్రిన్స్ ఓ స్పెష‌ల్ డేట్‌గా చూస్తుంటారు. ఇక ప్ర‌తి ఏడాది తండ్రి బ‌ర్త్‌డే సందర్భంగా త‌న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తండ్రి బ‌ర్త్‌డే నాడు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌ట మ‌హేష్‌. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ […]

మ‌హేష్ హ్యాండిచ్చిన డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అదే స‌మ‌యంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు. వీటి త‌ర్వాత హరీష్ […]

`పుష్ప‌`లో మ‌ళ్లీ అలాంటి పాత్రే చేస్తున్న రంగమ్మత్త?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈమె పాత్రకు సంబంధించిన పలు వివ‌రాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న‌కు […]

ఆ సూప‌ర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేయ‌బోతున్న రామ్‌చ‌ర‌ణ్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `రంగ‌స్థ‌లం`. ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము 2018లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే […]

మొన్న ప‌వ‌న్‌, ఇప్పుడు మ‌హేష్‌..ల‌క్ అంటే ఇస్మార్ట్ పోరిదే?

నిధి అగ‌ర్వాల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న‌ ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న `హర హర వీర మల్లు` చిత్రంలో నిధి ఛాన్స్ కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీని మ‌రో బంప‌ర్ ఛాన్స్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి […]

ర‌వితేజ ఆఫ‌ర్‌కు నో చెప్పిన ‘జాతిరత్నాలు’ భామ‌.. కారణం అదేన‌ట‌!

ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కేవీ అనుదీప్ తెర‌కెక్కించిన చిత్రం `జాతిర‌త్నాలు`. తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. ఈ చిత్రం ద్వారా అటు న‌వీన్‌తో పాటు ఫ‌రియాకు సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. దీంతో ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌లె మాస్ మహారాజ రవితేజ్ సినిమాలో కూడా ఫ‌రియాకు హీరోయిన్‌గా ఛాన్స్ […]

యాంక‌ర్ ప్ర‌దీప్‌కు క‌రోనా..అందుకే ర‌వి అలా చేశాడ‌ట‌?

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి ముప్ప‌తిప్పులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా మ‌రింత వేగంగా విస్త‌రిస్తుండ‌డంతో.. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్ మాచిరాజు కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడ‌ని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. […]