మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను […]
Category: gossips
ఆగిపోయిన సమంత-నయనతార సినిమా..నిరాశలో ఫ్యాన్స్?
విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార హీరోయిన్లుగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో గత ఏడాది కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు క్రేజీ స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల […]
రూ.2 కోట్లు ఆఫర్ చేసినా.. ససేమీరా అన్న సాయిపల్లవి!
ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది తక్కువ సినిమాలే అయినా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. కేవలం అందం, అభినయంతోనే కాదు మంచి నటిగా, డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సాయి పల్లవి..సినిమాల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తనకు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. నచ్చని సినిమాకు ఎంత రెమ్యునరేషన్ […]
దగ్గుబాటి హీరోకు నో చెప్పిన ఉప్పెన హీరోయిన్..!?
వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు సరసన ఈ అమ్మాయి గురించి మీకు […]
ఆ స్టార్ హీరో సినిమాలో రాజశేఖర్ కూతురుకు బంపర్ ఆఫర్?!
సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ 2 స్టేట్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ప్రస్తుతం శివానీ తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే మొదటి చిత్రం ఇంకా విడుదల కాకముందే.. శివానీని ఓ బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో హిట్ […]
తెలుగు సినిమాకు దళపతి విజయ్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయనకు కోలీవుడ్‌లోనే కాదు..టాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే విజయ్ తెలుగులో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన 65వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తెలుగులో విజయ్ ఓ సినిమా చేయనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా.. ప్రముఖ […]
చిరు-వెంకీ కీలక నిర్ణయం..అదే జరిగితే ఫ్యాన్స్‌కు పండగే?
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరూ సీనియర్ హీరోలే అయినా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. కరోనా దెబ్బకు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]
క్రికెట్ కోచ్‌గా మారబోతున్న మహేష్..నెట్టింట్లో న్యూస్ వైరల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్ తనతో సినిమా చేయనున్నాడని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‌కు బంపర్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]