మ‌రోసారి నాగార్జున‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న అనుష్క‌?!

టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒక‌టి. వీరిద్ద‌రి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్‌-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబ‌రుస్తారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్నార‌ట‌. ఇటీవ‌లె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నాగ్‌.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్‌గా కనబడనున్నాడట. ఇక ఇప్ప‌టికే […]

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. […]

బాల‌య్య భార్యగా పూర్ణ..ఇక ద‌శ తిరిగిన‌ట్టే?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్‌గా పూర్ణ కనిపించనుంది. అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట‌. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ […]

మ‌హేష్ కోసం వెంకీ భామ‌ను దింపుతున్న త్రివిక్ర‌మ్‌?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా?

శివ మనసులో శృతి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. కొత్త జంట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, ప్ర‌స్తుతం రెజీనా కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రెజీనాకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. దీంతో హీరోయిన్‌గా కాకుండా విల‌న్‌గా కూడా ప‌లు చేత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ అమ్మ‌డు గ్రాఫ్ పెర‌గ‌లేదు. రెజీనా ప్ర‌స్తుతం తెలుగులో నేనేనా అనే […]

ఆ విషయంలో పూరి చాలా మంచోడంటున్న నటి హేమ..!

నటి హేమ అంటే చాలా మందికి తెలుసు. టాలీవుడ్ సినిమాలో ఆమె బ్రహ్మానందంతో పండించిన సీన్స్ ఇప్పటికీ చాలా మంది మరిచిపోకుండా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో వదిన, భార్య, అక్క పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియా ద్వారా ఈమె తన జీవితంలోని విషయాలను అప్పడప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.   తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది. పూరి […]

ద‌ర్శ‌కుల‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ అనుష్క..కార‌ణం అదేన‌ట‌?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అనుష్క‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రం త‌ర్వాత లేడీ ఓరియంటెండ్ సినిమాలంటే ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు అనుష్క‌దే. ఈ క్ర‌మంలోనే పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం వంటి సినిమాలు చేసింది అనుష్క‌. కానీ, ఇవేమి ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా అల‌రించ‌లేదు. అదే స‌మ‌యంలో అనుష్క […]

మ‌హేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేన‌ట‌..?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో […]

ఓటీటీలో వ‌స్తున్న‌ `ఏక్ మినీ కథ`..భారీ ధ‌ర‌కే అమ్మేశారుగా?!

యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ క‌థ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే క‌రోనా కార‌ణంగా ఏ […]