ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో.. వీరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]
Category: gossips
`ఎన్టీఆర్ 30` కోసం రంగంలోకి ఆ యంగ్ స్టార్?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో […]
బాలయ్య తర్వాత ఆ మాస్ హీరోతో బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో చేయబోతున్నాడనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజతో బోయపాటి తన తదుపరి ప్రాజెక్ట్‌ను […]
`పుష్ప`లో పెరుగుతున్న రంగమ్మత్త రోల్..కారణం అదేనట?
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అదరగొట్టింది. ఈ క్రమంలోనే అనసూయకు మరో బంపర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అనసూయకు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్రస్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ […]
‘ఆర్ఆర్ఆర్’ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ […]
ప్రముఖ విలన్ కు చిరు సహాయం..!
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు మెగాస్టార్. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పావలా శ్యామల అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలానే రెండు లక్షల రూపాయలు అందజేశారు. ఇటీవల ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలిసి మరో లక్ష సాయం అందజేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి […]
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ : విష్ణు
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ వారు తమ స్నేహ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తన ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులు అతిథిగా ఉన్నారు. వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో పాపారాయుడుతో పెదరాయుడు అదేనండి మోహన్ బాబుతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌తో మోహన్ బాబు […]
త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. […]
ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏమిటంటే..?
ఎన్టీఆర్ కార్ నెంబర్ 9999గా ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో యంగ్ టైగర్ కూడా స్పందించాడు. తనకు నెంబర్ల విషయంలో సెంటిమెంట్స్ లేవని, అలాంటి అలవాటు కూడా లేవు అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే తనకు 9 అనే అంకె మాత్రం ఇష్టమని చెప్పాడు తారక్. ఇక తన తాతయ్య స్వర్గీయ […]