కొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మైన కాజ‌ల్‌..ఆ డైరెక్ట‌ర్‌తో అలా..?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె ప్రియుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రింత బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌, క‌మ‌ల్ స‌ర‌స‌న ఇండియ‌న్ 2, నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తున్న కాజ‌ల్.. ఇప్పుడు కొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. పేపర్‌బాయ్‌ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్‌ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. […]

ప్రశాంత్ వర్మ సూపర్ హీరో అత‌డేన‌ట‌?

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ సినిమాను హ‌ను-మాన్‌గా ప్ర‌క‌టించాడు. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక టైటిల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్.. హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ […]

బాల‌య్య సినిమాని రిజెక్ట్ చేసిన ర‌కుల్‌..కార‌ణం అదేన‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చ‌వ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య క్రాక్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వ‌చ్చిన గోపిచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. […]

సమంతకు షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్..?

ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అమేజాన్ వేదిక‌గా విడుద‌లైన ఈ సిరీస్ దేశ‌వ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మ‌నోజ్ భాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్ర‌స్తుతం సీక్వెల్ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప‌లు కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ […]

జూమ్ మీటింగ్ లో నగ్నంగా ఎంపీ..?

ఓ ఎంపీ జూమ్ మీటింగులో నగ్న ప్రదర్శన చేశాడు. దుస్తులన్నీ విప్పేసి మొండి మొలతో కనిపించి తోటి ఎంపీలకు షాకిచ్చాడు. అంతటితో ఆగకుండా కాఫీ కప్పులో మూత్రం పోశాడు. ఆ ఎంపీ ఇలా నగ్నంగా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా నగ్నావతారాన్ని సభ్యులకు చూపించాడు. అయితే, పొరపాటున అలా జరిగిపోయిందని అప్పట్లో తప్పించుకున్నాడు. కానీ, ఈసారి మాత్రం అతడి వద్ద తగిన సమాధానం లేదు. కెనడాకు చెందిన విలియం అమోస్ కొద్ది నెలల కిందట […]

ఆ యంగ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ `జాతిర‌త్నాలు` భామ‌?

జాతిర‌త్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మ‌దిని గెలుచుకున్న ఫ‌రియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో జాతిర‌త్నాలు సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి త‌న అమాయకత్వపు నట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ‌రియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో న‌టించే […]

సన్నీలియోన్ ఇంటి పక్కన డ్యూప్లెక్స్‌ను కొన్న అమితాబ్‌!

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ఇప్ప‌టికే చాలా ఇళ్లు, భవనాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. బిగ్ బి ఇప్పుడు మ‌రో ఖ‌రీదైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌తో 6 కార్ల‌ను పార్కింగ్ చేసే అవ‌కాశం లభిస్తుంది. […]

అప్ప‌టికి షిఫ్ట్ అయిన `అఖండ‌` ఫ‌స్ట్ సింగిల్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఫ‌స్ట్ సింగిల్ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిన్న(మే 28) స్వ‌ర్గీయ నందమూరి […]

నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు.. ఏం జ‌రిగిందంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే హీరో శ‌ర్వానంద్‌.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ‌ర్వానంద్ చివ‌రి చిత్రం శ్రీ‌కారం. బి. కిషోర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించారు. మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో శర్వానంద్‌ కు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్‌లో నిర్మాతలు కోత కోసినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం […]