సుకుమార్ కీల‌క నిర్ణ‌యం..భార్య‌ను రంగంలోకి దింపుతున్న డైరెక్ట‌ర్‌?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మ‌రోవైపు త‌న సొంత‌ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లోనూ ప‌లు చిత్రాలను నిర్మిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన‌వే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ్యాన‌ర్ […]

మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కు రామ్ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. రామ్ మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. త‌మిళ దర్శకుడు ఏ.ఆర్‌. మురగదాస్‌, రామ్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంద‌ట‌. ఇటీవ‌లె ముర‌గ‌దాస్ రామ్‌కు ఓ […]

`ఆచార్య` సెకెండ్ సింగిల్‌కు ఫిక్సైన టైమ్‌..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య‌. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ `లేహా లేహా..` విశేషంగా ఆక‌ట్టుకోగా.. సెకెండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. సెకెండ్ […]

మ‌హేష్ సినిమాకు వ‌చ్చే నెలే ముహూర్తం?!

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్ర‌మ్ ముహూర్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. వచ్చేనెల […]

ప్ర‌భాస్ రూట్‌లోనే బ‌న్నీ..వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]

వెంకీ దృశ్యం 2కు భారీ న‌ష్టం..అసలేమైందంటే?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. జీతూ జోసెఫ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవ‌ల కూరిసిన వ‌ర్షాల‌కు కూలిపోయినట్లు […]

రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]

ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో వెంకీ కొత్త ప్రాజెక్ట్‌..?!

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్ట‌రీ వెంకటేష్ ఒక‌రు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తూ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు, వ‌రుస హిట్ల‌కు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం నార‌ప్ప‌, ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాలు చేస్తున్న వెంకీ.. త్వ‌ర‌లోనే ఎవ‌రూ ఊహించ‌ని ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కేరాఫ్‌ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో దర్శకుడిగా త‌న మార్క్ చూపించిన‌ […]

`హ‌నుమాన్‌` కోసం లైన్‌లోకి వ‌చ్చిన‌ మెగా హీరో?!

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్ర‌శాంత్ తెలిప‌డంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌శాంత్ ఇంకా రివిల్ చేయ‌లేదు. అయితే ఈ సినిమాలో సూప‌ర్ హీరోగా న‌టించేది […]