పవర్ స్టార్ తో డాషింగ్ డైరెక్టర్ పూరీ ..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ “బ‌ద్రి” చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. మొదటి చిత్రంతోనే తాను అదోరకం అని చాటి చెప్పిన పూరీ ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ‘లైగర్’మూవీతో బిజీగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్‌ తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పూరీది క్రేజీ కాంబో […]

చ‌ర‌ణ్‌-శ‌ర్వాల‌తో మెగా కోడ‌లు షార్ట్ ఫిల్మ్?!

మెగా కోడ‌లుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వ‌ర‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతోంద‌ని ఈ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెర‌కెక్క‌బోతోంద‌ట‌. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు […]

కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదకు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ […]

పింక్ స్విమ్ షూట్‌లో టాలీవుడ్ భామ..?

హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ క్వారంటైన్ టైమ్‌లో రెచ్చిపోతుంది. తన సెక్సీ సొగసులను ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో నెట్టింట్లో వదిలి హీటో పుట్టిస్తోంది. కైపెక్కించే ఫొటోలతో రెచ్చగొడుతోంది.శ్రియాశ‌రణ్ ఇటీవ‌లే తాను స్పెయిన్ నుంచి ఇండియాకు తిరిగొస్తున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితో చెప్పింది. ఏడాది త‌ర్వాత భార‌త్‌కు తిరిగి రావ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉంద‌ని తెలిపింది. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ఇచ్చే శ్రియా పింక్ క‌ల‌ర్ స్విమ్ షూట్ లో […]

బిగ్ బాస్ దివి కి ఎలాంటి మొగుడు కావాలంటే…?

బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి […]

బాలీవుడ్ బ్యూటీకి వేధింపులు.. చేదు అనుభవం

బాలీవుడ్ లో వీర్, హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921, హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జరీన్ ఖాన్. ఈమె తెలుగులో గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో కూడా నటించింది. అయితే గతంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైన విషయాన్ని ఈ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని చాలా […]

సల్మాన్‌ ఖాన్ బాట‌లోనే సాయి ధ‌ర‌మ్ తేజ్‌..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో సాయి తేజ్ స‌ల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సల్మాన్‌ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. […]

అర‌రే.. బాల‌య్య‌కు మ‌ళ్లీ ఆ స‌మ‌స్య మొద‌లైందా?

ప్ర‌స్తుతం మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య‌.. గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వ‌రలోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా బాల‌య్య‌కు హీరోయిన్ దొర‌క‌డం […]

త్వ‌ర‌లోనే పొలిటికల్ లీడర్‌గా మార‌బోతున్న ఎన్టీఆర్‌?

త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ పొలిటిక‌ల్‌ లీడ‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొర‌టాలతో సినిమా పూర్తి అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ […]