పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కరోనా సెకెండ్ వేవ్‌కు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ […]
Category: gossips
భారీ రేటుకు అమ్ముడైన `మేజర్` హిందీ శాటిలైట్ రైట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నాయి. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. […]
తెరపైకి వైఎస్ జగన్ బయోపిక్..హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, సిల్క్ స్మిత, మహానటి సావిత్రి, శకుంతలాదేవి, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, జార్జిరెడ్డి ఇలా పలువురి బయోపిక్‌లు వెండితెరపై తళుక్కుమన్నాయి. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ బయోపిక్‌ను ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవనే వైఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ […]
ఎన్టీఆర్ టీవీ షోపై న్యూ అప్డేట్..?!
ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్రముఖ టీవీ చానెల్ జెమిని స్టార్ట్ చేయబోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో […]
విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్రజలు!?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గిందో లేదో.. మూడో వేవ్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఎంతో ప్రమాదకరమైనదని, మూడవ దశ కోరోనా వ్యాప్తికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్లస్ ఇప్పుడు ఏపీలోని […]
వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హక్కులను అన్ని కోట్లకు కొన్నారా?
కోలీవుడ్ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్2. బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా […]
ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వరలోనే..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒకటి. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో […]
ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నయన్?!
సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెరకెక్కనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]
హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుదల ఎప్పుడంటే?
యంగ్ హీరో నితిన్, ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. తమన్నా నెగటివ్ రోల్ పోషించింది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ […]









