అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు మూడు చిత్రాలు చేసినా హిట్టు ముఖమే చూడలేకపోయాడు. స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగినా.. ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ […]
Category: gossips
ప్రభాస్ బ్యానర్‌లో చరణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు దర్శకులు?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంకర్ మూవీ తర్వాత చరణ్.. ప్రభాస్ హోమ్ బ్యానర్ […]
ప్రభాస్ `సలార్`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్?!
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటెం […]
సూపర్ పవర్స్‌తో ప్రభాస్ మ్యాజిక్..అసలు మ్యాటర్ ఏంటంటే?
సూపర్ పవర్స్‌తో ప్రభాస్ మ్యాజిక్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా పదుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావల్ బ్యాక్ డ్రాప్ […]
మేనేజర్ చేతుల్లో దారుణంగా మోసపోయిన ప్రముఖ నటి?!
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, కన్నడ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా పవిత్రా లోకేశ్‌ను ఆమె మేనేజర్ దారుణంగా మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివారల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్‌టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్‌కు నోటీసులు అందాయని..ఇక […]
తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..పిక్స్ వైరల్?!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్‌వీర్ సింగ్ భార్య దీపిక పదుకోనె తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది. ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జగడానికి కారణం లేకపోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చకప్ కోసం భర్తతో హాస్పటల్‌కి వెళ్లిందనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా ప్రచారం ఎంత వరకు నిజమో తెలియంటే.. దీపిక […]
మల్టీస్టారర్‌గా చిరు-బాబీ సినిమా..కథ అదేనట?!
మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మల్టీస్టారర్ అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బాబీ కూడా ధృవీకరించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయట పెట్టారు. ఇది ఓ స్టార్ […]
ఎన్టీఆర్‌కు నో చెప్పిన కియారా..కారణం అదేనా?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాలని కొరటాల భావించారు. ఈ నేపథ్యంలోనే […]
చిరుకి తలనొప్పిగా మారిన చరణ్..మ్యాటర్ ఏంటంటే?
మెగస్టార్ చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ తలనొప్పిగా మారడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో.. విడుదల ఆగిపోయింది. […]









