జక్కన్న తారక్‌నే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు.. అసలు మర్మం ఏమిటో?

మల్టీస్టారర్ సినిమా అంటేనే జనంలో ఆ సినిమాపై ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం, అది కూడా తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడి డైరెక్షన్‌లో అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అవును.. మనం మాట్లాడుకుంటోంది టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ స్టోరీ సినిమాను ఎలాంటి వండర్స్ […]

ఇప్పటికైనా చెప్పవయ్యా ‘ఐకాన్’ స్టార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. ఇక పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర […]

పవన్ కళ్యాణ్‌ను దాటేసిన మెగాస్టార్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ దూకుడుమీద ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ను రానా దగ్గుబాటితో కలిసి రీమేక్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా, అటుపై సురేందర్ రెడ్డితో మరో […]

చేతులెత్తేసిన నాని.. బోరుమంటున్నారుగా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నాని, త్వరలోనే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు తక్కువ వ్యవధి సమయంలోనే రిలీజ్ కానుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా థియేటర్లు మూతపడటంతో వెండితెరపై నాని బొమ్మ చూసి చాలా రోజులైందని వారు ఫీలవుతున్నారు. కానీ […]

ఆర్ఆర్ఆర్ తేడా కొడితే ఏమిటి పరిస్థితి?

టాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినీలోకం ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు క్రేజీ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. కాగా ఈ సినిమాకు […]

మొన్న వచ్చింది.. అప్పుడే స్టార్ హీరో ఫ్యామిలిని గడగడలాడిస్తోందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ పెద్ద కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందని ఫిలిమ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తన తాతల నుంచి ఇండస్ట్రీలో సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టి,ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన కోడలు ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దడం కోసం ఆ బరువు బాధ్యతలను తన చేతిలోకి తీసుకుందని తెలుస్తోంది. కేవలం సినిమా వ్యవహారాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా […]

స్టూవర్ట్‌పురం బాబు ల్యాండ్ అవుతున్నాడు..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్‌ను తనదైన మార్క్‌తో ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం బాలీవుడ్‌వైపు అడుగులు వేస్తు్న్నాడు. గతంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రెడీ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగులో తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా […]

ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

చ‌ర‌ణ్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `వ‌కీల్ సాబ్‌` భామ‌!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిస్తున్న `వ‌కీల్ సాబ్‌` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగ‌మ్మాయి అంజ‌లి.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో […]