సినిమాలు లేక అడవిబాట పట్టిన బ్యూటీ

టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించి సంగతి తెలిసిందే. ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలవడంతో లావణ్య తీవ్ర నిరాశకు లోనైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అప్పటి నుండి లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదని, ప్రస్తుతం ఆమె అడవిబాట […]

పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది. […]

పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా […]

ఎన్టీఆరే దిక్కు అంటోన్న జనం.. అసలు సంగతి ఏమిటంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు చూస్తూ అర్థం అవుతోంది. అయితే తారక్‌కు సంబంధించిన ఓ విషయంలో ఆయన మత్రమే దిక్కూ అంటూ జనం వేడుకుంటున్నారు. ఇంతకీ జనానికి తారక్ మాత్రమే దిక్కు అయ్యే పరిస్థితి ఏమిటో అని మీరు అనుకుంటున్నారా. […]

మ‌హేష్‌తో `పుష్ప‌` డైరెక్ట‌ర్ మంత‌నాలు..అందుకోస‌మేనా?

అల్లు అర్జున్‌తో `పుష్ప‌` సినిమాను చేస్తూ బిజీగా ఉన్న క్రియేట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌.. తాజాగా మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` మూవీ సెట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మ‌హేష్‌ను క‌లిసేందుకే షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చిన సుక్కు.. ఆయ‌న‌తో చాలా సేపు మంత‌నాలు జ‌రిపారు. వీరి మీటింగ్‌కు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌‌‌తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న […]

ఏంటీ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు స‌మంత అంత సంపాదిస్తుందా?

ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన‌ప్పుడే నాగ‌చైత‌న్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈమె హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆఫ‌ర్లు రావ‌డం ఆగ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. […]

`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫ‌ర్‌..త‌గ్గేదే లే అంటున్న య‌ష్‌!

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]

బాల‌య్య‌కు విల‌న్‌గా ఆ స్టార్ హీరో..ఇక దబిడి దిబిడే!?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌.. త‌న 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

బాలీవుడ్ కండల వీరుడుపై క‌న్నేసిన చిరు..త్వ‌ర‌లోనే..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత చిరు.. మ‌ల‌యాళ హిట్ లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు […]