కన్ఫం: ఈరోజు బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చేది వీరే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 అప్పుడే సగానికిపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రోజుకో ఆటతో ఇంటిలోని కంటెస్టెంట్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బిగ్‌బాస్, వారానికొకరు చొప్పున బయటకు పంపిస్తూనే ఉన్నాడు. అయితే 10వ వారంలో బిగ్‌బాస్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లో సైతం ఎక్కువ ఆసక్తి కలిగింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అందరూ గట్టి పోటీనిస్తూ ఎదుటివారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఇవాళ 10వ వారం వీకెండ్ […]

మాచర్ల నియోజవర్గం.. కేరాఫ్ ఏప్రిల్ 29

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాస్ట్రో’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు పాజిటివ్ మార్కులు వేయడంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు నితిన్. ఈ క్రమంలో ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్‌గా మారి చేస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న […]

రూటు మార్చిన సాయి పల్లవి.. ఇకపై వాటికి రెడీ అంటగా!

అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంతో అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తుండటంతో ఈ బ్యూటీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని […]

సంక్రాంతి బ‌రిలో `అఖండ‌`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వ‌త్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబ‌ర్ 2న […]

భారీ రేటు ప‌లికిన `సర్కారువారి పాట` ఓవర్సీస్ హక్కులు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మ‌హేష్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతోన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

ఆ సీక్వెల్‌ను ‘ఢీ’కొంటున్న జాతిరత్నాలు భామ!

థియేటర్లకు ఎగబడేవారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీక్వెల్ సినిమా అయినా కూడా కథలో పస లేకపోతే అదో నస అంటున్నారు నేటి ప్రేక్షకులు. ఇప్పుడు ఇలాంటిదే ఓ ఆసక్తికరమైన సీక్వెల్ చిత్రం గురించి చర్చ సాగుతోంది. గతంలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే […]

18 పేజీస్ రిలీజ్ డేట్.. అదే లక్కీ అంటోన్న చిత్ర యూనిట్

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఇప్పటికే పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. కాగా ఈ నిర్మాణ సంస్థ ప్రెజెంట్ చేస్తున్న సరికొత్త చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనలను శరవేగంగా జరుపుకంటోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు […]

ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. దీనమ్మ జీవితం.. ఇలాంటి ట్రైలర్ చూస్తే ఒట్టు!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందా అని యావత్ సినీ లోకం ఎంతో […]

`ఆర్ఆర్ఆర్‌` మూడో సాంగ్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించబోతుండ‌గా..అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. తాజాగా సెకెండ్ […]