టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. నోట మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ పెద్దగా గుర్తింపు పొందలేదు.అనంతరం అర్జున్ రెడ్డి సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు.మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీగా పేరుపొంది వరస సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న టువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.తన నటనతో విద్యంసం చేసే ఈయన ప్రస్తుతం […]
Category: Featured
Featured posts
భోజనం తర్వాత బొప్పాయి తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!
బొప్పాయి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉన్న ఈ పండు.. చూడడానికి ఆకర్షణీయంగా.. తినడానికి రుచిగా ఉంటుంది. దీన్ని పిల్లలనుంచి పెద్దవారి వరకు.. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అందుకే బొప్పాయి పండును డైట్ లో చేర్చుకుంటే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. సాధారణంగా భోజనం తర్వాత ఫ్రూట్స్ తినకూడదని చెబుతూ ఉంటారు. కానీ బొప్పాయి తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కరుగుతాయి. చాలామంది భోజనం చేసిన […]
తెలివైన వ్యక్తులలో ఉండే అలవాట్లు ఏంటో తెలుసా..?
తెలివిగా ఆలోచించే వారిలో కామన్ గా ఉండే అలవాట్లు గురించి వివరించాం.కొన్ని పరిశోధనల ప్రకారం ఈ అలవాటు ఉన్నవారు తెలివిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.తెలివైన వ్యక్తుల్లో ఉండే అలవాట్లు ఇవే! 1. సాధారణంగా గోర్లు కొరకటం అనేది మంచి అలవాటు కాదు.ఈ అలవాటు ఉన్న వారిలో ఇతరుల కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని పలు అధ్యాయనాలు చెబుతున్నాయి. 2. తెలివైన వారు నిత్యం గదిని చిందరవందరగా ఉంచుతారు.వస్తువులను ఒకచోట క్రమంగా ఉంచరు.తీసిన చోటు వస్తువును తిరిగి ఉంచకపోవడం తెలివితేటలకు […]
చీర కట్టుతో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్న అనసూయ.. బంగారం అంటున్న నెటిజన్స్..!
జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూర్య ఒకరు. జబర్దస్త్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలని ఆరపోస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ, తన అభిమానుల్ని ఫిదా చేస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరోసారి ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అందరినీ ఫిదా […]
వ్యాయామంతో పని లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
ప్రస్తుత జీవన శైలిలో ఆడా, మగా అనే తేడా లేకుండా ఎంతోమంది హై కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోవడం.. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ లాంటి ఎన్నో ప్రమాదకర వ్యాధుల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ని రోజు పాటిస్తే ఎక్సర్‌సైజ్‌లు ఏవి చేయకపోయినా ఈజీగా బరువు తగ్గవచ్చు. హై కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలంటే తమ బాడీని […]
కోట్ల ఆస్తి సంపాదించిన ఇప్పటికీ ఫోన్ యూజ్ చేయని ఆ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో స్మార్ట్ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న , పెద్దా అందరు స్మార్ట్ ఫోన్లు సింపుల్ గా యూజ్ చేసేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాంట జనాలకు ఫోన్లు తెగ అలవాటైపోయాయి. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంటూనే ఉంటుంది. అయితే ఇలాంటి స్మార్ట్ యుగంలో కూడా కోట్ల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోకి మాత్రం సొంత […]
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఈషా అంబానీ వేసుకున్న ఈ జాకెట్ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..?!
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రతారాలంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక అంబానీ రేంజ్‌కు తగ్గట్టుగానే ఈ వేడుకలు కళ్ళు చెదిరే రేంజ్ లో లగ్జరీయస్‌గా జరిగాయి. ఆ వేడుకలు యావత్ […]
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ బ్యూటి.. వెడ్డింగ్ కార్డ్ లీక్.. షాక్ లో ఫ్యాన్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి కర్బంద హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భోని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి కర్బంద.. తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే ఆమెకు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. మొదట పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన కృతి కర్బందకు.. మంచి పాపులారిటీ దక్కింది. ఈ సినిమాతో కుర్ర కారు ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటి. […]
మిస్ వరల్డ్ ఫైనల్ రేసులో దుమ్ము రేపుతున్న ఇండియన్ బ్యూటీ.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..
ప్రస్తుతం భారత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఫిబ్రవరి 18 ను ప్రారంభమైన ఈ ఈవెంట్ మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఇక ఈ 71వ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో 130 కి పైగా దేశాల నుంచి ఎంతోమంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ పోటీలో సందడి చేసిన ప్రతి ఒకరు తమ అందంతో పాటు టాలెంట్ […]