దేవుడు అన్ని ఇచ్చిన ఏదో తక్కువైందని కొందరు బాధపడుతూ.. భగవంతుని నిందిస్తూ ఉంటారు. జీవితంలో వచ్చిన సక్సెస్ మాత్రం తమ కష్టం వల్లే సాధ్యమైందని షీల్అవుతారు. లేదంటే ఎవరి కన్నో తమపై పడి ఇలా నాశనం అయిపోతున్నామంటూ భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు మన చుట్టూ కోకోలలుగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఏదో ఒక లోపంతో పుట్టిన వారు మాత్రం అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేసే బదులు జీవితంపై ఫోకస్ చేస్తారు. కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని […]
Category: Featured
Featured posts
సంపాదనలో ఎక్కడా తగ్గని తమన్నా… వామ్మో అన్ని కోట్ల ఆస్తా…!
తమన్నా భాటియా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. మొదట తమిళ్ మూవి కేడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా ఆ సినిమా నిరాశపరిచినా తర్వాత కల్లూరి మూవీ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమన్న తెలుగులో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ కోలీవుడ్‌లోనూ మంచి […]
కూతురి ఫస్ట్ ఫోటో షేర్ చేసిన ఉపాసన.. జండా వందనం కూడా క్లింకార తోనే..!
రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట పెళై 11 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల ఒక్క ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాప పుట్టిన సందర్భంగా ఇటు నానమ్మ – తాతయ్య అటు అమ్మమ్మ – తాతయ్య ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాపతో ఆడుకుంటున్నారు. తమ టైం మనవరాలతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్ కూడా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి మరి కూతురుతో ఆడుకుంటున్నాడు. గారాల పట్టి […]
మధుమేహంతో జుట్టు వేగంగా రాలుతుందా…. అయితే ఈ నియమాలను పాటించండి…..!!
నేటి కాలంలో షుగర్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. మన తీసుకునే చెడు ఆహారం అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితులో ప్రజలు శరీరంలోని షుగర్ ని తగ్గించుకోవడానికి మందులతో పాటు అనేక జాగ్రత్తలు తీసుకుంటూన్నారు. షుగర్ సరైన జీవనశైలని అనుసరించడం ద్వారా కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే మధుమేహం కంట్రోట్టో లేకపోతే మన శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. నిజానికి మన రోగ నిరోధిక శక్తి బలహీనపడుతుంది. ఈ క్రమంగా రక్త ప్రసరణలో మార్పు మరియు శరీరంలో […]
జ్వరంలో స్నానం ఎలా చేయాలి… ఈ టెక్నిక్ తప్పక పాటించాలి..!
వర్షకాలంలో చాలా వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. మలేరియా, డెంగు, చికెన్ గున్యా , కండ్లకలక వంటి వ్యాధులు ఈ వర్షాకాలంలో వేగంగా ప్రసిద్ధి చెందుతాయి. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. జ్వరం రావడంతో ప్రజలు శాంతం స్నానం చేయడం మానేస్తారు. ఎందుకంటే స్థానం చేయడం వల్ల జ్వరం మరింత పెరుగుతుందని వారు నమ్ముతారు. అలాగే జ్వరం వచ్చిన తరువాత తలస్నానం కూడా చాలామంది నిరాకరిస్తారు. జ్వరం వచ్చినప్పుడు స్నానం చెయ్యాలా? వద్దా? […]
బెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది… చికిత్స ఎలా…!
మెదడు కణాలకు కావలసిన ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, రక్తనాళాలు దెబ్బతినడం, రక్తస్రావం జరగడం రక్త సరఫరా ఆగిపోయి దానంతట తిరిగి ప్రారంభమవడం లాంటి సమస్యల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం, ఉబకాయం, ఆందోళన […]
ఆగస్టు టు డిసెంబర్ పెళ్లి చేసుకుంటారా.. మంచి ముహూర్తాలు ఇవే…!
ఆషాడం, అధిక శ్రావణ మాసంతో రాష్ట్రమంతా రెండు నెలల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కి చెక్ పడ్డది. మళ్లీ శుభ ఘడియలు రావడంతో లగ్గాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 31 వరకు ఏకంగా 53 మంచి ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహుర్తం ఫిక్స్ చేసుకుంగున్నారు. వందలో 99 మంది ఎక్కువగా ముహూర్తాలని నమ్ముతు ఉంటారు. దీంతో ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ఏ శుభకార్యమైన ఇప్పుడే […]
Independence Day spl: మీరు ఆగస్టు నెలలో పుట్టారా.. అయితే మీకు ఫోన్ ఫ్రీ…!
ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటూ మొబైల్ రిటైల్ చేయిన్ సంస్థ టచ్ మొబైల్ ఫ్రీ ఫోన్ ఆఫర్ అనౌన్స్ చేసింది. 1947 ఆగస్టు నెలలో పుట్టిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్ విజిట్ చేసి తమ ఆధార్ కార్డు లోని పుట్టినరోజును చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చట. ఈ ఆఫర్ ఆగస్ట్ 15 ఒకరోజు మాత్రమే […]
కుటుంబానికి దూరంగా ముంబైలో హీరో సూర్య నివాసం.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!
సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య అటు తమిళంలో ఇటు తెలుగులోనూ తనకంటూ ఓ మంచి ఫ్యాన్ వేసిన సంపాదించుకున్నాడు. సూర్య తన సినిమాల్లో కేవలం యాక్టర్ గానే కాకుండా నిర్మాత గాను సక్సెస్ సాధించాడు. ఇక సూర్య ప్రతి కదలికపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూఉంటారు. కొన్ని రోజులు నుంచి సూర్య తమిళనాడులోని ఆయన కుటుంబానికి దూరంగా ముంబైలో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రి, తమ్ముడుతో గొడవల వల్లే ఆయన ముంబైలో ఇల్లు తీసుకుని […]