ఆంటీ అనే పదాన్ని ఇప్పటి జనరేషన్ తప్పుగా ఉపయోగిస్తుంది అని నటి ప్రగతి అన్నారు. 90% మంది ప్రజలు ఆంటీ అనే పదాన్ని వ్యంగ్యంగానే ఉపయోగిస్తున్నారని ప్రగతి చెప్పింది. ఆంటీ అనే పదం కంటే చెప్పే విధానంతోనే సమస్య అని ప్రగతి అంటుంది. యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రగతి ఈ వ్యాఖ్యలు చేశారు. తను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని.. 200% కర్మ సిద్ధాంతం ఉందని ప్రగతి చెప్పుకొచ్చింది. ప్రగతికి కోపం […]
Category: Featured
Featured posts
ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారలను తింటే అంతే మరి….వాటి బారిన పడినట్లే…!
మీరు మీ ఉదయం ఎలా ప్రారంభిస్తారో అలా రోజంతా మీ మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. అందువల్ల ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించండం చాలా ముఖ్యం. కొవ్వు, మసాలాలు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఇది మధుమేహం ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే ఉదయం పూట సరైన మోతాదులో ప్రోటీన్స్, విటమిన్స్, క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ 5 […]
సమంత విడాకులైన దానికి నీకు అది అవసరమా…!
రీసెంట్ గా “ఖుషి”మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంతా పై ఫ్యాన్స్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో సామ్, విజయ్ దేవరకొండ బోల్డ్, రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయారు. దీంతో పలువురు అభిమానులు ఇలాంటి సీన్లు చేయడం అవసరమా? అంటూ సమంతను తిట్టి పడేస్తున్నారు.’ నీకు పెళ్లయింది. తరువాత విడాకులు తీసుకున్నావు.. ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది. హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. అయినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయడం మానేసి, బాత్రూమ్లో కెమెరా […]
ఈ ఆహారం నానబెట్టి తింటే అన్ని ప్రయోజనాలు ఉంటాయా..!
చాలామంది కొన్ని రకమైన ఆహారాలు తీసుకునే ముందు అవి ఎలా తినాలో తెలుసుకోరు. సరిగ్గా తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఏ పదార్థమైన ఎలా తినాలో తెలియాలి. కొన్ని ఆహారాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి తినాలి. నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టడం వల్ల వాటిలో పోషక విలువలు మరింత పెరుగుతాయి. ఈ ఆహారాలను నానబెట్టి మాత్రమే తినాలి. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం ను రాత్రంతా నానబెట్టి.. ఉదయం పొట్టు […]
టేస్టీ మిల్ మేకర్ రోల్స్.. చిటికెలో తయారీవిధానం.. !!
మిల్ మేకర్ రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1.చపాతీలు – 5(గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి) 2. మిల్ మేకర్ – 2 కప్పులు (ముందుగా వేడి నీళ్లలో వేసుకుని కాసేపు ఉంచాలి. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు అటు ఇటుగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి) 3. క్యాప్సికమ్, టమాటో-2 చప్పున (ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి) 4. […]
విదేశాలకు చెక్కేసిన నాగబాబు ఫ్యామిలీ… కారణం అదేనా..!
మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి ఫ్రెండ్స్ తో కుటుంబంతో కలిసి వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక తన ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఆఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వైల్డ్ సఫారీ పెట్టింది పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్లిన టూరిస్ట్‌లు జీవన వైవిద్యం వైల్డ్ సఫారీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నాగబాబు ఫ్యామిలీ సైతం వైల్డ్ సఫారీ చేస్తున్నారు. నిహారిక ఈ […]
ఆలీ రెమ్యునరేషన్ అడిగితే బిర్యానీ చేతిలో పెట్టి పంపేశారా… ఇంత జరిగిందా ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. దాదాపు ఆగ్ర హీరోలు అందరి సినిమాల్లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన అలీ ఎంతోమందికి ఫేవరెట్ స్టార్ కమెడియన్‌గా మారాడు. ఎన్నో పురస్కారాలను, అవార్డులను సొంతం చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన అలీ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను చైల్డ్ ఆర్టిస్ట్ గా […]
పెళ్లయిన హీరోతో శ్రీ దివ్య సిక్రెట్ ఎఫైర్.. ఏం జరిగిందంటే..!!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీ దివ్య. తన నటనతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాక తమిళ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది. ఇకపోతే ఈమె కోలీవుడ్ లో ఓ పెళ్లయిన హీరోతో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఎవరో కాదు.. హీరో శివ కార్తికేయన్. అయితే శ్రీ దివ్య, శివ కార్తికేయన్ 2,3 కలిసి సినిమాల్లో నటించారు. […]
ఈ 5 విషయాల జోలికి అస్సలు వెళ్లొద్దు…!
మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోనీ సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 5 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చి పెడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. సమయం, శక్తి వృథా: మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా […]